చర్చ:అజ్జరం

తాజా వ్యాఖ్య: ఊరి ప్రముఖులు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
అజ్జరం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 7 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఫోన్ నంబర్లు తొలగించండి.

మార్చు

పరిశ్రమల విభాగంలో ఫోన్ నంబర్లు యిచ్చుట వాణిజ్య ప్రకటన అవుతుందని నా అభిప్రాయం కె.వి.రమణ- చర్చ 13:32, 12 డిసెంబర్ 2012 (UTC)

ఇత్తడి మరియు ఇతర లోహాల సమాచారం ఎవరికైనా కావాలంటే ఉపయోగించుకొంటారని రాసాను. వీటి సమాచారం చాలా తక్కువ ప్రదేశాల్లో దొరకుతుంది మన ఆంద్రలో. వేరెవరికైనా అభ్యంతరముంటే తొలగిద్దాం.విశ్వనాధ్ (చర్చ) 06:15, 13 డిసెంబర్ 2012 (UTC)
విజ్ఞాన సర్వస్వం లో ఫోన్ నంబర్లు తగినవికావు. అవసరమైనవారు ఆ సమాచారం ఎలాగైనా తెలుసుకుంటారు. --అర్జున (చర్చ) 16:20, 25 జనవరి 2013 (UTC)Reply
ఈ వారం వ్యాసంగా రాబోతున్నందున నేనే తొలగించాను. --అర్జున (చర్చ) 16:22, 25 జనవరి 2013 (UTC)Reply

ఊరి ప్రముఖులు

మార్చు

ఊరి ప్రముఖులు ఏ విధంగానో తెలపకపోతే వారి ప్రాముఖ్యత కనీసంజిల్లా స్థాయిలో లేకపోతే ప్రచార వ్యాసమనుకోవచ్చు. పరిశీలించగలరు. --అర్జున (చర్చ) 16:26, 25 జనవరి 2013 (UTC)Reply

ప్రతి గ్రామంలో గ్రామ పెద్దల్, ఊరి ప్రముఖులు చాలా మంది ఉంటారు. కానీ కొందరు కొన్ని ప్రత్యేకతలతో జిల్లా,రాష్త్ర స్థాయిలోనూ, లేదా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ప్రముఖులై ఉండవచ్చు. అందువల్ల వారి గొప్పతనం గూర్చి సంగ్రహం గా చేర్చాలి . లేదా ప్రతి గ్రామానికి ఉన్న పెద్దల వంటివారైతే తొలగించాలి. ఈ వ్యాసం "ఈ వారం వ్యాసం" కు ఎంపికైనందున సదరు ప్రముఖుల విషయం ఖచ్చితంగా ఉండాలి. లేదా ఈ వారం వ్యాసం లో ప్రచురితమయ్యె లోపు వారి పేర్లను తొలగించాలి.( కె.వి.రమణ- చర్చ 01:42, 26 జనవరి 2013 (UTC))Reply
తొలగించడమైనది. --అర్జున (చర్చ) 05:38, 4 ఫిబ్రవరి 2013 (UTC)Reply
Return to "అజ్జరం" page.