సూచనలు:

  • మీ వ్యాఖ్య చేర్చేముందు గమనించండి. నా వరకే సంబంధించిన వ్యాఖ్యలను లేక నేను మాత్రమే స్పందించాల్సిన వ్యాఖ్యలను, లేక అభ్యర్ధనలను నా చర్చాపేజీలో రాయండి. లేక పోతే మీ వాడుకరి చర్చ పేజీలో లేక సహాయం కొరుతున్న పేజీ యొక్క చర్చా పేజీలో తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆ తరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఆలా చేస్తే మీ అభ్యర్ధన రచ్చబండలో సహకార స్థితి పెట్టె ద్వారా మరి ఇతర చోట్ల ప్రకటించబడి, క్రియాశీలంగా వున్న సభ్యులు ఎవరైనా త్వరగా స్పందించటానికి వీలవుతుంది. ఒకవేళ కొంతమంది వాడుకరులకు ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే, అభ్యర్ధనలో ఆ వాడుకరి పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది. స్పందనకు సహాయపడతారనుకున్నవ్యక్తి లేక వ్యక్తులు ఇటీవల క్రియాశీలకంగా లేకపోతే వారి పేజీలను లేక వారి చర్చాపేజీలను చూసినప్పుడు పక్కపట్టీలో కనబడే 'ఈ సభ్యునికి ఈ మెయిల్ పంపు' ద్వారా ఈ మెయిల్ పంపండి. ఈ పద్దతి వాడడం ద్వారా మీ సందేహాలకు త్వరితంగా సహాయం పొందడమే గాక, వికీని ఒక వ్యక్తి లేక కొద్దిమంది వ్యక్తులపై ఆధారపడనిదిగా చేసి వికీ అభివృద్ధికి తోడ్పడగలుగుతారు.
  • వ్యాఖ్యకి మూలం ఏ పేజీలో వుంటే అదే పేజీలో మీ స్పందన రాయండి. మీ చర్చా పేజీలో నేను వ్యాఖ్య రాస్తే, మీ స్పందన అక్కడే రాయండి. మీ చర్చా పేజీని నా వీక్షణ జాబితాలో చేరుస్తాను. స్పందన ఆలస్యమైతే నా చర్చా పేజీలో సూచన వ్యాఖ్య లేదా ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించిండి .
  • కొత్త చర్చ ప్రారంభించటానికి పైనున్న అదేశ వరుసలో విషయాన్ని చేర్చు నొక్కి రాయండి.

నిర్వాహకత్వ బాధ్యతల తొలగింపు విధానం గురించి..సవరించు

మీరు వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో చేసిన మార్పుచేర్పులు చూసాను. వాటిని బట్టి, ఒక నిర్వాహకుని నిర్వాహక హక్కులను అధికారి ఉపసంహరించవచ్చు అని మీ అభిప్రాయంగ ఉందని నాకు అనిపించింది. అది కుదరదు, కదా? __చదువరి (చర్చరచనలు) 05:48, 3 ఫిబ్రవరి 2019 (UTC)

@చదువరి, అవునండి పొరబాటు పడ్డాను. నిర్వాహకుని హోదా ఇవ్వగలిగినపుడు, తొలగించటం కూడా వుంటుందన్న భ్రమలో వున్నాను. వికీలో సాధారణ నియమాలు పనిచేసేటట్లులేవు.--అర్జున (చర్చ) 09:52, 3 ఫిబ్రవరి 2019 (UTC)

220-మాచెర్ల వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

220-మాచెర్ల వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

వ్యాసం పేజీనా? మూస పేజీనా?

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 07:08, 1 ఏప్రిల్ 2019 (UTC) రహ్మానుద్దీన్ (చర్చ) 07:08, 1 ఏప్రిల్ 2019 (UTC)

చర్చ:220-మాచెర్ల లో స్పందన చూడండి.--అర్జున (చర్చ) 10:02, 1 ఏప్రిల్ 2019 (UTC)

218-వినుకొండ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

218-వినుకొండ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఇలాంటి పేజీలను వ్యాసపేరుబరిలో చేర్చరాదు. ఇవి మూసలుగా లేదా ప్రాజెక్టు ఉపపేజీలుగా చేర్చాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 07:09, 1 ఏప్రిల్ 2019 (UTC) రహ్మానుద్దీన్ (చర్చ) 07:09, 1 ఏప్రిల్ 2019 (UTC)

చర్చ:218-వినుకొండ లో స్పందన చూడండి. --అర్జున (చర్చ) 10:02, 1 ఏప్రిల్ 2019 (UTC)

విజయవాడ వ్యాసం మార్పులుసవరించు

అర్జున గారు, నమస్కారం. నేను విజయవాడ వ్యాసంలో అధిక భాగం వ్రాసి, పని చేసి ఉన్నాను. ప్రస్తుతం వాడుకరి: ‎Pavan santhosh.s గారు, అత్యధిక భాగాలు తెవికీకి అనుగుణంగా సమాచారం తొలగిస్తూ అనేక మార్పులు చేస్తున్నారు, ఆ వ్యాసం మీద పని చేసి ఉన్నవాళ్ళు, అందుబాటులో ఉన్నవారితో తెలియజేయ వలసిన అవసరం ఉందో లేదో, అధిక సమాచారం తొలగిస్తున్నప్పుడు చర్చ చేయాలో లేదో కూడా నాకు తెలియదు . తన తెవికీ ధోరణిలో వారు వ్రాయవచ్చును, మార్పులు చేస్తూ ఉండవచ్చును. దయచేసి ఒకసారి పరిశీలించి, ఏమైనా అవసరమైతే వారికి సలహాలు, సూచనలు ముందుగానే ఇస్తే బావుంటుందని నా అభిప్రాయం. JVRKPRASAD (చర్చ) 12:22, 27 ఏప్రిల్ 2019 (UTC)

@JVRKPRASAD గారికి, విజయవాడ వ్యాసాన్ని ఆదర్శ నగర వ్యాసంగా కృషి చేస్తున్నానని పవన్ సంతోష్ గారు రచ్చబండలో చెప్పివున్నారు, మీరు ఆ వ్యాసంపై అధికంగా కృషిచేశారంటున్నారు కాబట్టి, ఆయన చేసే మార్పులు, వాటికి ఇచ్చిన వ్యాఖ్యలు చూసి మీకు సమంజసంగా అనిపించకపోతే ఆ వ్యాస చర్చాపేజీలో చర్చ ప్రారంభించండి. {{సహాయం కావాలి}} మూస కూడా చేర్చితే ఆసక్తివున్న సభ్యులు కూడా చర్చలో పాల్గొంటారు. సమర్ధవంతమైన చర్చలు ద్వారానే కదా, ఏ వ్యాస నాణ్యతైనా మెరుగుపడేది.--అర్జున (చర్చ) 00:28, 28 ఏప్రిల్ 2019 (UTC)

Please Blockసవరించు

Bonadeav and Bonadea Trsnxine (చర్చ) 04:38, 2 మే 2019 (UTC)

ఈరోజు వికీపీడియా చదువుతున్నాను. అయితే ఒక పేజీని ఎంతగా నాశనం చేశారో చూడండి Please block following wikipedia telugu accounts Bonadeav and Bonadea

ఈ రెండు ఐడీల హిస్టరీ చూడండి

వారు ఏం చేశారో మీకు తెలుస్తుంది

నాకు విషయం చెప్పండి.


ఈ రెండు ఐడి లు చేసిన నష్టాన్ని నిన్ను చూశాను అందుకే మీకు కంప్లైంట్ చేస్తున్నాను

నమస్కారములు

తెలుగు వికీపీడియాకి మీరు చేసే సేవలు చాలా గొప్పవి. నాకు ఏదో ఒక విషయం సమాధానం చెప్పండి.

Trsnxine గారికి, ఇప్పుడు వికీపీడియాలో సార్వత్రిక ఖాతాలున్నాయి. మీరు ఫిర్యాదు చేస్తున్న వ్యక్తి తెలుగులో చేసిన రచనలు చాలా కొద్ది మరి, అవి ఇతరులు చేసిన రచనలతో పోలివున్నవి. అటువంటి వాటిని తొలగించాలని తెలుగువికీలో నిర్ణయం కాలేదు. మరియు మీరు వాడుకరిపేరు ఎడల అభ్యంతరము గురించి, తెలుగువికీకి సంబంధించినంతవరకు ఆ పదం దేవుడిపేరుగా వాడుకలో లేనిది కనుక, ఇక్కడ చర్యతీసుకోవటము సరికాదనుకుంటాను. ఇకమీదట నిర్వాహక చర్యల గురించి సంప్రందించదలిస్తే మీరు వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు లో వ్యాఖ్య చేర్చండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:49, 2 మే 2019 (UTC)

మీరు సమాధానం చెప్పినందుకు ధన్యవాదములు నేను మీరు చెప్పినట్లుగానే కంప్లైంట్ చేశాను


Trsnxine

Thanq for correction my mistakeసవరించు

I was added 3 jesus links which which were blocked for violate user name policy ( God names prohibited in wiki) Trsnxine (చర్చ) 07:08, 2 మే 2019 (UTC)

మీ ప్రోఛాహానికి కృతగ్నురాలనుసవరించు

"50 రోజులు ఆడిన సూపర్ హిట్ సినిమాలు" .ప్రతి సినిమా కు మూలాలు జోడించాను

పోస్ట్ చేసాను ..నమస్కారముల తో 

(అరుణ (చర్చ) 15:15, 9 మే 2019 (UTC))

అరుణ గారికి, నా స్పందన చర్చ:2018 లో విడుదలై 50 రోజులు ఆడిన సినిమాలు లో చూడండి.--అర్జున (చర్చ) 04:04, 10 మే 2019 (UTC)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఉన్నది రెండు పర్యాయాలు ఒకే ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పటికి జాబితా ప్రయోజనకరం కాదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. పవన్ సంతోష్ (చర్చ) 04:50, 1 జూన్ 2019 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 04:50, 1 జూన్ 2019 (UTC)

చర్చ:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా లో స్పందన ఇవ్వబడింది.--అర్జున (చర్చ) 04:15, 5 జూలై 2019 (UTC)

Hello from Bangladeshసవరించు

Hi. I am usual content editor of Bangla Wikipedia. I want to start editing in telegu wikipedia. I want to know about it. The first question is - how many content in telegu wikipedia and how to show it?Wiki Ruhan (చర్చ) 18:37, 2 ఆగస్టు 2019 (UTC)

@Wiki Ruhan, Please check https://stats.wikimedia.org/v2/#/te.wikipedia.org/content/pages-to-date/normal%7Cline%7Call%7C~total%7Cmonthly -- అర్జున (చర్చ) 05:27, 3 ఆగస్టు 2019 (UTC)

మీ సాంకేతిక కృషిసవరించు

అర్జున గారూ, మీ సాంకేతిక సంపత్తి తెవికీకి ఎంతో బలం. బాటు ద్వారా గాని, మూసలు, సమాచారపెట్టెల ద్వారా గానీ తెవికీ అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి అద్వితీయం. మీ కృషికి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ గౌరవ పురస్సరంగా ఈ చిరు కానుక సమర్పిస్తున్నాను. స్వీకరించగలరు.

  The da Vinci Barnstar
తెవికీకి మీరు అందిస్తున్న సాంకేతిక శక్తికి గాను, కృతజ్ఞతలతో.. చదువరి (చర్చరచనలు) 06:59, 20 జనవరి 2020 (UTC)
చదువరి గారికి, మీ కానుకకి ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 03:59, 21 జనవరి 2020 (UTC)

దీన్ని పరిశీలించగలరుసవరించు

మూస:Yashwanth Chinthapatla లో లిప్యంతరీకరణ గురించి రాసుకున్నారు. తొలగించే ముందు, లిప్యంతరీకరణ గురించిన ఈ సమాచారం ఏ పేజీలో ఉందా అని చూసాను గానీ కనబడలేదు. ఈ పేజీని తొలగించాలో, ప్రధాన పేరుబరికి తరలించాలో పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 13:34, 10 ఫిబ్రవరి 2020 (UTC)

చదువరి గారికి, వికీపీడియా:టైపింగు సహాయం కు నకలు మాత్రమే. తొలగించుతాను.--అర్జున (చర్చ) 05:19, 11 ఫిబ్రవరి 2020 (UTC)
సరే, సార్. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 05:21, 11 ఫిబ్రవరి 2020 (UTC)

అర్జున గారు ప్రాజెక్ట్ పేరు మార్చబడినది ధన్యవాదాలు .