చర్చ:అడవి పిలిచింది
తాజా వ్యాఖ్య: వికీడేటా లింకింగ్ సంగతి టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
వికీడేటా లింకింగ్ సంగతి
మార్చు సహాయం అందించబడింది
ఇది ఒక అనువాద పుస్తకాన్ని గురించిన వ్యాసం. మూల గ్రంథమైన Call of the Wild నవలతో లింక్ చేయవచ్చా. ఎందుకు అడుగుతున్నానంటే ఇది పూర్తి నవల కాదు. అబ్రిడ్జ్‌డ్ వెర్షన్. పైగా ఇది తెలుగులో ఉన్న పుస్తకం అది ఆంగ్ల గ్రంథం. 1903లో ఆ పుస్తకం ఆంగ్లంలో ప్రచురణ పొందితే ఇది 2003లో జరిగింది. ఈ నేపథ్యంలో వికీడేటాలో ఆంగ్ల వ్యాసానికి లింక్ చేయవచ్చా?--పవన్ సంతోష్ (చర్చ) 08:30, 27 ఏప్రిల్ 2014 (UTC)
- మూల గ్రంథం గురించిన ఆంగ్ల వికీ వ్యాసాన్ని తెవికీ లోని ఈ తెలుగు నవల వ్యాసానికి లంకె కూడదు. కానీ వికీడేటాలో తెలుగు పుస్తకం పేజీలో ఆంగ్ల మూలంగా కాల్ ఆఫ్ ది వైల్డ్ నవలను పేర్కొనవచ్చు. ఈ పుస్తకం గురించి వికీడేటాలో అంశాన్ని తయారుచేసి కొన్ని లక్షణాలను చేర్చాను. చూడండి. — వీవెన్ (చర్చ) 15:07, 2 జూలై 2014 (UTC)
- కృతజ్ఞతలు. చాలా సహాయకరంగా ఉంది.--పవన్ సంతోష్ (చర్చ) 16:15, 3 జూలై 2014 (UTC)