చర్చ:అదితి శర్మ

తాజా వ్యాఖ్య: 2 నెలల క్రితం. రాసినది: Muralikrishna m

YesY సహాయం అందించబడింది

అదితి శర్మ వ్యాసం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మార్చాను. అయితే, ఆ ఆర్టికల్ తెలుగులో ముందుగానే ఉండడంతో ఏదో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇది డిలీట్ చేయగలరు. Muralikrishna m (చర్చ) 17:51, 14 అక్టోబరు 2024 (UTC)Reply

ఇది ఒకే వ్యాసం క్రింద లెక్క. తొలిగించే అవసరం లేదు.తాజా విషయాలతో రాశారు.వ్యాస సృష్టికర్త ప్రణ య్ రాజ్ గారి పేరే ఉంటుంది.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 18:14, 14 అక్టోబరు 2024 (UTC)Reply
నేను చేసిన మార్పులు తొలగించగలరు Muralikrishna m (చర్చ) 18:19, 14 అక్టోబరు 2024 (UTC)Reply
మార్పులు కూడా తొలగించనవసరం ఉండదు. యర్రా రామారావు (చర్చ) 02:07, 15 అక్టోబరు 2024 (UTC)Reply
ధన్యవాదాలు గురువుగారు... Muralikrishna m (చర్చ) 02:38, 15 అక్టోబరు 2024 (UTC)Reply
సర్... నేను రాసిన అదితి శర్మ వ్యాసం వేరేది. ఇక్కడ ఉన్నదానితో ఓవర్రైట్ అయింది. మీరు గతంలోని వ్యాసం పునరుద్ధరిస్తే, నేను ఈ వ్యాసం శీర్షిక మార్చి ప్రచురిస్తాను. ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 03:54, 15 అక్టోబరు 2024 (UTC)Reply
చేసాను యర్రా రామారావు (చర్చ) 04:06, 15 అక్టోబరు 2024 (UTC)Reply
ధన్యవాదాలు గురువుగారు.... నేను అదితి శర్మ (టెలివిజన్ నటి) మరొక వ్యాసం ప్రచురించాను. Muralikrishna m (చర్చ) 04:08, 15 అక్టోబరు 2024 (UTC)Reply
Return to "అదితి శర్మ" page.