చర్చ:అధికారి హితోపదేశము
తాజా వ్యాఖ్య: వికీకరణ గురించి టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
వికీకరణ గురించి
మార్చు సహాయం అందించబడింది
ఈ పేజీ నేను అభివృద్ధి చేశాను. దీనిని వికీకరించాలి అంటున్నారు, కానీ ఎలా చేయాలో తెలియట్లేదు. వికీలో అనుభవం వున్న సభ్యులు ఈ విషయమై సహకరించగలరు.--రాము 09:41, 7 ఆగష్టు 2014 (UTC)
- రాము గారూ, మీరు వ్యాసాన్ని అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. తెవికీలో వ్యాసానికి నిర్థిష్టమైన శైలి ఉంటుంది. ఆ విధంగా వాక్యాలను మార్చి వికీకరించబలసి ఉంటుంది. ఎలా శైలి ఉండాలో మీరు వికీపీడియా:శైలి అనే వ్యాసం చూడండి.ఏదైనా సందేహాలుంటే తెలియజేయండి.---- కె.వెంకటరమణ చర్చ 13:03, 1 సెప్టెంబరు 2014 (UTC)