చర్చ:అనంతపురం జిల్లా పర్యాటకరంగం
ఈ వ్యాసం వికీపీడియా ఏషియన్ నెల లో భాగంగా రూపొందించబడింది. |
వాడుకరి:JVRKPRASAD ఈ వ్యాసంలో మీరు పేర్కొన్న వాటిలో బెలుం గుహలు, అహోబిలం ఈ రెండు ప్రదేశాలు అనంతపురం జిల్లాకు చెందినవి కావు. అవి కర్నూలు జిల్లాలో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందినవాడిగా ఈ విషయాన్ని రూఢిగా చెప్పగలను --స్వరలాసిక (చర్చ) 00:33, 23 నవంబర్ 2015 (UTC)
- మరియు యాడికి గుహలు శీర్షిక క్రింద లేపాక్షి, పెనుకొండకోట, అహోబిలం ఉపశీర్షికలుగా ఉంచడం ఆశ్చర్యంగా ఉంది--స్వరలాసిక (చర్చ) 00:37, 23 నవంబర్ 2015 (UTC)
- స్వరలాసిక గారు నమస్కారము. మీరు చెప్పిన విషయములు గ్రహించినాను. నేను ఈ వ్యాసాన్ని పూర్తి చేయలేదు. అక్కడక్కడ ఉన్న సమాచారాన్ని పొందుపరచు తున్నాను. మీరు సూచించినట్లు మరో జిల్లాకి చెందిన విషయములు ఉంటే ఆ జిల్లాకి తప్పకుండా మార్చుతాను. మీలాగానే నేను కూడా అనేక జిల్లాల ఊర్ల యందు నివాసమున్నాను. ముందు వ్యాస విషయాలను సేకరించుతున్నాను. నా వ్యాసము అందముగా పూర్తి అయితే సాధ్యమయినంత వరకు "సంరక్షించు"లో ఉంచుతాను. ప్రస్తుతము చదువరులకు ఇబ్బంది పడవచ్చును కాన, తప్పకుండా సరిచేస్తాను. మీరిచ్చిన సూచనలు, సలహాలకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 00:49, 23 నవంబర్ 2015 (UTC)
- స్వరలాసిక గారు, బెలుం గుహలు, అహోబిలం ఈ రెండు ప్రదేశాలు కర్నూలు జిల్లా పర్యాటకరంగం వ్యాసములోనికి మార్చాను. JVRKPRASAD (చర్చ) 00:58, 23 నవంబర్ 2015 (UTC)
- స్వరలాసిక గారు నమస్కారము. మీరు చెప్పిన విషయములు గ్రహించినాను. నేను ఈ వ్యాసాన్ని పూర్తి చేయలేదు. అక్కడక్కడ ఉన్న సమాచారాన్ని పొందుపరచు తున్నాను. మీరు సూచించినట్లు మరో జిల్లాకి చెందిన విషయములు ఉంటే ఆ జిల్లాకి తప్పకుండా మార్చుతాను. మీలాగానే నేను కూడా అనేక జిల్లాల ఊర్ల యందు నివాసమున్నాను. ముందు వ్యాస విషయాలను సేకరించుతున్నాను. నా వ్యాసము అందముగా పూర్తి అయితే సాధ్యమయినంత వరకు "సంరక్షించు"లో ఉంచుతాను. ప్రస్తుతము చదువరులకు ఇబ్బంది పడవచ్చును కాన, తప్పకుండా సరిచేస్తాను. మీరిచ్చిన సూచనలు, సలహాలకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 00:49, 23 నవంబర్ 2015 (UTC)
- మరియు యాడికి గుహలు శీర్షిక క్రింద లేపాక్షి, పెనుకొండకోట, అహోబిలం ఉపశీర్షికలుగా ఉంచడం ఆశ్చర్యంగా ఉంది--స్వరలాసిక (చర్చ) 00:37, 23 నవంబర్ 2015 (UTC)
అనంతపురం జిల్లా పర్యాటకరంగం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. అనంతపురం జిల్లా పర్యాటకరంగం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.