చర్చ:అమ్మన్న అగ్రహారం రాజుపాలెం
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
వాడుకరి:Ch Maheswara Raju గారూ వికీపీడియాలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు.మీరు సృష్టించిన ఈ గ్రామం రెవెన్యూ గ్రామం కాదు.ఇది మరొక గ్రామానికి శివారు గ్రామం అయివుండవచ్చు.ఉప్పలగుప్తంలో 14 రెవెన్యూ గ్రామాలు మాత్రమే ఉన్నాయి.శివారు గ్రామ వ్యాసాల సృష్టింపు విషయంలో సముదాయం నిర్ణయం గైకొనబడలేదు.మీరు గ్రామ వ్యాసాల మార్గదర్శకాలు ఒకసారి పరిశీలించవలసింది.రెవెన్యూ గ్రామంగా సమాచారపెట్టెను కూర్పు చేసారు.భారత జనన గణన లెక్కలలో ఉన్న గ్రామం మాత్రమే రెవెన్యూ గ్రామం.--యర్రా రామారావు (చర్చ) 03:41, 28 మార్చి 2019 (UTC)