చర్చ:అయినవిల్లి
Untitled
మార్చుItalic textBold text
Centered text
this villiage is famous for the temple known as "vara siddhi vinayaka". also this is very beautiful area with green rice fields, coconut trees, and a very beautiful godavari river bank.this is also known as "konaseema".
- బొమ్మ సరిచేసినవారికి కృతజ్ఞతలు--మాటలబాబు 22:39, 11 జూన్ 2007 (UTC)
ఆలయాలలో పూజ ఆగమ శాస్త్రాల విషయమై
మార్చుఇక్కడి వినాయకుడి ఆలయంలో శైవ ఆగమశస్త్రం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క శ్రీశైలం ప్రధాన ఆలయం(చారిత్రక కారణాల వలన) మినహా మిగితా ఆలయాలన్నిటిలోను, శుద్ధ స్మార్త అద్వైత ఆగమశాస్త్రాలను పాటిస్తారు. శైవాగమ శాస్త్రాలకూ, వీటికీ చాలా తేడా ఉంది. కొన్ని సందర్భాలలో పూజారులు ఈ విషయంలో పొరబడవచ్చు. నిర్ధారించుకోగలరు. అలానే ఈ మధ్య పుట్టుకొస్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయాలు కాకుండా వైష్ణవాలయాలలో సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో పాంచరాత్ర ఆగమం పాటిస్తారు. కొత్తవాటిలో(తిరుమలలో కూడా ప్రధానాలయం ఒక్కదానిలో వైఖానసం మరియు పాంచరాత్రం కలిపి ఉంటాయి) వైఖానస ఆగమం పాటిస్తారు. కొన్ని సార్లు పూజారులే ఈ విషయంలో తప్పుగా చెప్పిన సందర్భాలు నాకు విదితం. రహ్మానుద్దీన్ (చర్చ) 17:15, 4 నవంబర్ 2013 (UTC)