చర్చ:అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా (పాట)
తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985
వాడుకరి:Pranayraj1985 గారూ, ఇది https://web.archive.org/web/20170918045741/http://vulimiri.blogspot.in/2011/08/blog-post_14.html వెబ్ సైట్ నుండి యదాతథంగా కాపీ పేస్టు చేయబడిన భాగం ఉంది. దానిని తిరిగి వికీ శైలిలో రాయాలి. – K.Venkataramana – ☎ 12:45, 22 డిసెంబరు 2020 (UTC)
- వెంకటరమణ గారు, వ్యాసాన్ని వికీ శైలిలో రాసి, మూలం చేర్చాను. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:26, 22 డిసెంబరు 2020 (UTC)
- వ్యాసం వికీ శైలికి అనుగుణంగా మార్చినందున కాపీపేస్టు మూస తొలగించిఒతిని. – K.Venkataramana – ☎ 23:58, 22 డిసెంబరు 2020 (UTC)
- ధన్యవాదాలు వెంకటరమణ గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:54, 23 డిసెంబరు 2020 (UTC)
- వ్యాసం వికీ శైలికి అనుగుణంగా మార్చినందున కాపీపేస్టు మూస తొలగించిఒతిని. – K.Venkataramana – ☎ 23:58, 22 డిసెంబరు 2020 (UTC)