చర్చ:అలోక్ అరధే
తాజా వ్యాఖ్య: వ్యాసం శీర్షిక సవరించాలి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Muralikrishna m
వ్యాసం శీర్షిక సవరించాలి
మార్చుతెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆలోక్ అరాధే ఈ రోజు (2023 జూలై 23) ప్రమాణస్వీకారం చేసారు. కానీ వ్యాసంలో 19 అక్టోబర్ 2023 అని ఉంది. ఈ వ్యాసం ఈ రోజుకి పూర్తి చేసి ఉంటే బాగుండేది. Muralikrishna m (చర్చ) 13:00, 23 జూలై 2023 (UTC)