చర్చ:అష్టాదశ పురాణములు

Hi 207.46.50.70, very good idea to have pages on puranas and thanks for translations in Hyderabad article. few things I would like you to know

  • As a policy we adopted to use only english numerals. No, telugu numerals unless it is absloutely required. (we had a discussion in google group about it for a while)
  • I added పురాణము at the end of each and every one of the puranas article titles (ex: changed విష్ణు -> విష్ణు పురాణము many more articles will be using the "vishnu" title so that there will be clash and then we might have to establish a disambiguation page. you can also help article on how to do links in english wikipedia.
  • Made a improvised template for puranas.

Good to have you onboard --వైఙాసత్య 13:36, 12 August 2005 (UTC)

బ్రహ్మవైవర్తపురాణం ఈ పట్టిక లో లేదు. దానిని ఎలా చేర్చాలి? ----కంపశాస్త్రి 03:33, 13 ఆగష్టు 2007 (UTC)
కంపశాస్త్రై గారు అష్ఠాదశ పురాణములు అనే పదం లొ అక్షరదోషం ఉన్నట్లుంది. దీనికి ప్రతిగా మరో మూసున్నది. మూస:అష్టాదశపురాణములు అని వెతికేతే దొరుకొతుంది.అందులో బ్రహ్మవైవర్త పురాణం గురించి ఉన్నది,బ్రహ్మవైవర్త పురాణము గురించి రెండు మూడు వాక్యాలు వ్రాశాను,--మాటలబాబు 04:56, 13 ఆగష్టు 2007 (UTC)
నిజమే,కాని ఆ దోషం సరి చెయ్యలేకపోయాను----కంపశాస్త్రి 02:57, 14 ఆగష్టు 2007 (UTC)
మూస పేరులొనే తప్పు ఉండడం వల్ల మనవంటి వారం ఏమి చేయలేం. మూసని తొలగించాలి, ఒకసారి వ్యాసానికి పేరు పెట్టాక వ్యాసాన్ని తరలించగలం కాని , పేరు ని మార్చలేం. సత్యా వంటి వారు ఆ మూసని తొలగిస్తే బాగుంటుంది.మనకు ఎలాగు మరో మూస ఉన్నది కదా అష్టాదశపురాణములు అని --మాటలబాబు 03:00, 14 ఆగష్టు 2007 (UTC)
పేరులో అచ్చుతప్పున్న మూసను తొలగించేశాను --వైజాసత్య 03:50, 14 ఆగష్టు 2007 (UTC)
మూసను కూడా వ్యాసాలలాగే ఎవ్వరైనా తరలించవచ్చు. --వైజాసత్య 03:52, 14 ఆగష్టు 2007 (UTC)

అష్టాదశ పురాణములు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "అష్టాదశ పురాణములు" page.