చర్చ:ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట

తాజా వ్యాఖ్య: విలీనం గురించి టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2016 సంవత్సరం, 47 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

విలీనం గురించి

మార్చు

ఈ వ్యాసం "ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట" ఆంగ్లంలో Tholu bommalata తో లింకు ఉంది. విలీనం చేయాలని ప్రతిపాదించిన వ్యాసం తోలుబొమ్మలాట ఆంగ్లంలో Shadow play తో లింకు అయి ఉంది. కనుక రెండు వేర్వేరు వ్యాసాలు. తోలుబొమ్మలాట వ్యాసాన్ని Tholu bommalata తో లింకు చేయాలి. ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట వ్యాసాన్ని విలీనం చేయకుండా అలాగే ఉంచాలి. తోలుబొమ్మలాట వ్యాసంలో "ఇవి కూడా చూడండి" లో లింకు చేర్చితే సరిపోతుంది. ఆంగ్లంలో ఉన్న Shadow play వ్యాసం వేరుగా సృష్టించుకోవాలి. ➤ కె.వెంకటరమణచర్చ 14:00, 16 జూన్ 2022 (UTC)Reply

ఆంగ్లంలో Shadow Play నుంచి తోలుబొమ్మలాట లింకు తీయవచ్చుఅండి. Tholu bommalata ఆంగ్ల వ్యాసానికి రెండు వేర్వేరు వ్యాసాలు (వికీడేటాద్వారా)లింక్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి తోలుబొమ్మలాట తెలుగు వ్యాసానికి వేరే వికీడేటా ఐటెం వేరుగా సృష్టించవచ్చు. దీని వలన 2 వ్యాసాలు విలీనం కావు, డేటా లింకులు వేరుగా ఉంటుంది. Shadow play వ్యాసం వేరుగా ఉంటుంది. ఇది సమ్మతమయితే చేద్దాం. ధన్యవాదాలు వి.జె.సుశీల (చర్చ) 18:37, 21 ఏప్రిల్ 2024 (UTC)Reply
ముందుగా Shadow play వికీడేటా ఆంగ్ల వ్యాసం లింకు నుండి ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట లింకును తొలగించి, తోలుబొమ్మలాట తెలుగు వ్యాసం లింకు కలపాలి.ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాటకు వేరే వికీడేటా లింకు సృష్టించాలి.Shadow Play ఆంగ్ల వ్యాసం, అది వేరే వ్యాసం.దాని అర్థం నీడల ద్వారా చూపించే ఆట, అంటే దానిలో తోలు బొమ్మలు ఉపయోగించేది కాదు.మనుషులు వివిధ భంగిమలలో నీడ ద్వారా ప్రదర్శనలు చేయవచ్చు.కావున దీనిని కూడా తెలుగులోకి అనువదించి సృష్టించవచ్చు.బహుశా @సుశీల గారి అభిప్రాయం కూడా ఇదే అనుకుంటాను.@వెంకట రమణ గారు స్పందించగలరు. యర్రా రామారావు (చర్చ) 05:50, 22 ఏప్రిల్ 2024 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట" page.