చర్చ:ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-16

ఈ వ్యాసం పేరు "ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి" అని వుంటే సరిపోతుంది. ఈ వ్యాసాని ఇంకా చాల పేర్లుతో గుర్తించ వచ్చు. వాటి అన్నింటిని తొలగించ కుండా దారిమళ్ళింపు లంకె తాయారుచేస్తే బాగుంటుంది. ఈ విషయమై ఎవరికైనా వ్యతిరేకత వుంటే చెప్పగలరు. --Ranjithsutari 08:46, 1 అక్టోబర్ 2010 (UTC)

పేరు బాగానే వుంది. ప్రభుత్వ శాఖలు అనే దానిలో ప్రతి శాఖకి లింకు కల్పించాలి. శాఖ అనేది చాలా వరకు శాశ్వతము, మంత్రులు మారతారు. అందుకని ఇప్పుడున్న శీర్షికని అలానే వుంచి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలికి దారి మళ్లింపు ఇస్తే బాగుంటుంది. --అర్జున 03:42, 2 అక్టోబర్ 2010 (UTC)
శాఖలను, మంత్రివర్గ పేజీలను వేరు చేస్తేనే మంచిదనిపిస్తుంది.తరవాత మార్పులకు సౌలభ్యంగావుంటుంది. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ శాఖలను, ఒకటి అంతకన్న ఎక్కువ మంత్రులు నిర్వహించవచ్చుకదా--అర్జున 04:13, 2 అక్టోబర్ 2010 (UTC)
ఇప్పుడున్న శీర్షికని అలానే వుంచోద్దు, ఎదుకంటే పట్టికకు ముందు మంత్రిమండలి(ఆవిర్భావం, మండలి సంఖ్యా, ప్రస్తుత మండలి వివరాలు, మండలి కాలమానము మొదలగు) వివరాలను పొందుపరచాలి. ఇప్పుడున పట్టిక "౧౩ వ మంత్రిమండలి" అని అంటారు, కానీ ౧౪ వ మంత్రిమండలి ఏర్పడే వరకు దీనినే "ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి" అనీ అంటారు. మండలిలో శాఖా మరియు మంత్రుల మార్పు ఎప్పుడు జరిగేదే, రెండుటిలో దేన్నికూడా శాశ్వతం అనుకోలేము. ఈ వ్యాసం పేరు "ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి" గా ఉంచి మిగితా వాట్టికి దారిమళ్ళింపు లంకె తయారుచేస్తే బాగుంటుంది. --Ranjithsutari 09:48, 2 అక్టోబర్ 2010 (UTC)
మంత్రి మండలిగా మార్చుతున్నాను, కాకపోతే మంత్రులు మొదటిగా, శాఖల తరువాత అక్షరాదిక్రమంలో ఇవ్వటం మంచింది. శాఖలకి ప్రత్యేక పేజీ చేస్తాను.దానిలో శాఖల అక్షరాదిక్రమంలో వుంటాయి.--అర్జున 05:22, 3 అక్టోబర్ 2010 (UTC)

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-16 గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-16" page.