కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం
కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాజీనామా చేసిన తర్వాత ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 25 నవంబర్ 2010న నూతన మంత్రివర్గం ఏర్పడింది.
కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం | |
---|---|
ఆంధ్రప్రదేశ్ 25వ మంత్రిత్వ శాఖ Ministry | |
రూపొందిన తేదీ | 25 నవంబర్ 2010 |
రద్దైన తేదీ | 21 ఫిబ్రవరి 2014 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
గవర్నర్ | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
ముఖ్యమంత్రి | ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి |
ఉపముఖ్యమంత్రి | దామోదర రాజనర్సింహ |
పార్టీలు | ఐఎన్‌సీ |
సభ స్థితి | మెజారిటీ
156 / 294 (53%) |
ప్రతిపక్ష పార్టీ | తెలుగుదేశం పార్టీ |
ప్రతిపక్ష నేత | ఎన్. చంద్రబాబు నాయుడు (ప్రతిపక్ష నేత) |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2009 |
క్రితం ఎన్నికలు | 2004 |
శాసనసభ నిడివి(లు) | 3 సంవత్సరాలు, 88 రోజులు |
అంతకుముందు నేత | కొణిజేటి రోశయ్య మంత్రివర్గం |
తదుపరి నేత | నారా చంద్రబాబు నాయుడు మూడో మంత్రివర్గం |
మంత్రుల మండలి
మార్చుఆంధ్రప్రదేశ్లోని మంత్రుల[1] జాబితా క్రిందిది.[2][3][4][5][6]
స.నెం | పేరు | నియోజకవర్గం | శాఖ | పార్టీ | |
---|---|---|---|---|---|
1. | ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, (ముఖ్యమంత్రి) | పీలేరు |
|
ఐఎన్‌సీ | |
ఉపముఖ్యమంత్రి | |||||
2. | దామోదర రాజనరసింహ
ఉప ముఖ్యమంత్రి |
ఆందోల్ |
|
ఐఎన్‌సీ | |
కేబినెట్ మంత్రులు | |||||
3. | డి.కె. అరుణ | గద్వాల్ |
|
ఐఎన్‌సీ | |
4. | ఆనం రామనారాయణరెడ్డి | ఆత్మకూరు |
|
ఐఎన్‌సీ | |
5. | గల్లా అరుణకుమారి | చంద్రగిరి |
|
ఐఎన్‌సీ | |
6. | బొత్స సత్యనారాయణ | చీపురుపల్లి |
|
ఐఎన్‌సీ | |
7. | ఏరాసు ప్రతాపరెడ్డి | శ్రీశైలం |
|
ఐఎన్‌సీ | |
8. | జె.గీతారెడ్డి | జహీరాబాద్ |
|
ఐఎన్‌సీ | |
9. | కుందూరు జానారెడ్డి | నాగార్జునసాగర్ |
|
ఐఎన్‌సీ | |
10. | కన్నా లక్ష్మీనారాయణ | గుంటూరు వెస్ట్ |
|
ఐఎన్‌సీ | |
11. | కాసు వెంకట కృష్ణారెడ్డి | నరసరావుపేట |
|
ఐఎన్‌సీ | |
12. | పసుపులేటి బాలరాజు | పాడేరు |
|
ఐఎన్‌సీ | |
13. | బసవరాజు సారయ్య | వరంగల్ తూర్పు |
|
ఐఎన్‌సీ | |
14. | మానుగుంట మహీధర్ రెడ్డి | కందుకూరు |
|
ఐఎన్‌సీ | |
15. | నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి | హుజూర్‌నగర్ |
|
ఐఎన్‌సీ | |
16. | కొలుసు పార్థసారథి | పెనమలూరు |
|
ఐఎన్‌సీ | |
17. | సత్యనారాయణ పితాని | ఆచంట |
|
ఐఎన్‌సీ | |
18. | పొన్నాల లక్ష్మయ్య | జనగాం |
|
ఐఎన్‌సీ | |
19. | ఎన్. రఘువీరారెడ్డి | కళ్యాణదుర్గం |
|
ఐఎన్‌సీ | |
20. | టిజి వెంకటేష్ | కర్నూలు |
|
ఐఎన్‌సీ | |
21. | తోట నరసింహం | జగ్గంపేట |
|
ఐఎన్‌సీ | |
22. | రాంరెడ్డి వెంకటరెడ్డి | పాలేరు |
|
ఐఎన్‌సీ | |
23. | సాకే శైలజానాథ్ | శింగనమల |
|
ఐఎన్‌సీ | |
24. | శత్రుచర్ల విజయరామరాజు | పాతపట్నం |
|
ఐఎన్‌సీ | |
25. | దుద్దిళ్ల శ్రీధర్ బాబు | మంథని |
|
ఐఎన్‌సీ | |
26. | దానం నాగేందర్ | ఖైరతాబాదు |
|
ఐఎన్‌సీ | |
27. | డొక్కా మాణిక్యవరప్రసాద్ | తాడికొండ |
|
ఐఎన్‌సీ | |
28. | పొద్దుటూరి సుదర్శనరెడ్డి | బోధన్ |
|
ఐఎన్‌సీ | |
29. | వాకిటి సునీత లక్ష్మా రెడ్డి | నర్సాపురం |
|
ఐఎన్‌సీ | |
30. | అహ్మదుల్లా మహ్మద్ సయ్యద్ | కడప |
|
ఐఎన్‌సీ | |
31. | వట్టి వసంత్ కుమార్ | ఉంగుటూరు |
|
ఐఎన్‌సీ | |
32. | గంటా శ్రీనివాసరావు | అనకాపల్లి |
|
ఐఎన్‌సీ | |
33. | సి. రామచంద్రయ్య | ఎమ్మెల్సీ |
|
ఐఎన్‌సీ | |
34. | మూలా ముఖేష్ గౌడ్ | గోషామహల్ |
|
ఐఎన్‌సీ | |
35. | కొండ్రు మురళీ మోహన్ | రాజాం |
|
ఐఎన్‌సీ | |
36. | గడ్డం ప్రసాద్ కుమార్ | వికారాబాదు |
|
ఐఎన్‌సీ |
మాజీ మంత్రులు
మార్చుకింది మంత్రులు వివిధ కారణాల వల్ల రాజీనామా చేశారు [7][8][9][10] [11][12][13]
స.నెం | పేరు | నియోజకవర్గం | శాఖ | పార్టీ | |
---|---|---|---|---|---|
1. | కోమటిరెడ్డి వెంకటరెడ్డి | నల్గొండ |
|
ఐఎన్‌సీ | |
2. | వై.ఎస్.వివేకానందరెడ్డి | MLC |
|
ఐఎన్‌సీ | |
3. | డీఎల్ రవీంద్రారెడ్డి | మైదుకూరు |
|
ఐఎన్‌సీ | |
4. | పి. శంకర్ రావు | సికింద్రాబాద్ కాంట్ |
|
ఐఎన్‌సీ | |
5. | జూపల్లి కృష్ణారావు | కొల్లాపూర్ |
|
ఐఎన్‌సీ | |
6. | మోపిదేవి వెంకటరమణ | రేపల్లె |
|
ఐఎన్‌సీ | |
7. | సబితా ఇంద్రారెడ్డి | మహేశ్వరం |
|
ఐఎన్‌సీ | |
8. | ధర్మాన ప్రసాదరావు | శ్రీకాకుళం |
|
ఐఎన్‌సీ | |
9. | పినిపె విశ్వరూప్ | అమలాపురం |
|
ఐఎన్‌సీ |
మూలాలు
మార్చు- ↑ ":: Council of Ministers ::". 2013-10-08. Archived from the original on 8 October 2013. Retrieved 2022-05-20.
- ↑ "N Kiran Kumar Reddy takes oath as new Andhra Pradesh CM" – via The Economic Times.
- ↑ Nisar, Abdul (1 December 2010). "39-member Andhra Pradesh Cabinet sworn-in". www.oneindia.com. Archived from the original on 9 ఏప్రిల్ 2023. Retrieved 27 జూన్ 2024.
- ↑ Kumar, S. Nagesh (19 January 2012). "Two Ministers inducted into Kiran Kumar's Cabinet" – via www.thehindu.com.
- ↑ "Kiran Reddy inducts two ministers, drops one". Deccan Herald. 19 January 2012.
- ↑ "Deputy CM, DL cut to size". 7 February 2012 – via www.thehindu.com.
- ↑ "Komatireddy resigns". 2 October 2011 – via www.thehindu.com.
- ↑ "Andhra minister Y S Vivekananda Reddy resigns". 30 March 2011 – via www.thehindu.com.
- ↑ "AP Health Minister DL Reddy resigns | Sonia Gandhi | Submitted Resignation | Bypoll loss". www.oneindia.com. 22 March 2012. Archived from the original on 8 ఏప్రిల్ 2023. Retrieved 27 జూన్ 2024.
- ↑ Amarnath K. Menon (January 19, 2012). "Andhra CM Kiran Kumar Reddy sacks textiles minister Shankar Rao". India Today.
- ↑ "Minister quits over Telangana". Hindustan Times. 4 March 2011.
- ↑ "Mopidevi Venkata Ramana Resigns After Arrest In VANPIC Land Scam - Hyderabad News on fullhyd.com".
- ↑ "AP Governor accepts resignation of two ministers". @businessline.