చర్చ:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
సరిచేయటం
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రుల లిస్ట్ చూడండి.
- 10. భవనం వెంకట్రామ్ పదవి దిగిన రోజు 20 సెప్టెంబర్ 1982
- 11. కోట్ల విజయ భాస్కర రెడ్డి పదవి స్వీకరించిన రోజు 9/1/1982.
ఏ రోజు కరెక్టో చూసి మార్పు చేయండి.Talapagala VB Raju 01:38, 15 జూన్ 2010 (UTC)
- మార్పు చేశా -- C.Chandra Kanth Rao-చర్చ 16:41, 15 జూన్ 2010 (UTC)
సవరించబడింది--యర్రా రామారావు (చర్చ) 15:19, 9 జూన్ 2021 (UTC)
ఏది సరియైనది?
మార్చునీలం సంజీవరెడ్డి గారు రెండవసారి మార్చి 29 న ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినట్టుగానూ, దామోదర సంజీవయ్య గారు మార్చి 29 న పదవీవరమణ చేసినట్లుగా ఉంది. కానీ ఆంగ్ల వికీలో [1] మార్చి 12 వ తేదీగా ఉన్నది. ఏది సరియైనదో పరిశీలించవలెను.( కె. వి. రమణ . చర్చ 11:23, 24 మార్చి 2013 (UTC))
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైటు ప్రకారం ఇది 1962 మార్చి 12. ఈ మూలాన్ని ఉదహరిస్తూ తేదీని మార్చాను. __చదువరి (చర్చ • రచనలు) 05:44, 7 మే 2021 (UTC)
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు వ్యాసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాలో విలీనం చేయవచ్చు
మార్చుఒకప్పటి ఆంధ్రరాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమే, కాబట్టి దీనికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రత్వేక వ్యాసం అవసరంలేదు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు వ్యాసం 2021 నవంబరు 4న సృష్టించబడింది.దీనికన్నా దాదాపు 16 సంవత్సరాల ముందే 2005 జూన్ 13న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా వ్యాసం సృష్టించబడింది.ఆ వ్యాసంలో మొదటి విభాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా#ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రులుగా వివరించబడింది. అందువలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాలోకి రాని విషయసంగ్రహం విలీనంచేసి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు వ్యాస శీర్శిక దారిమార్పు ఇవ్వవచ్చు. ఆంగ్లవికీపీడియాలో కూడా రెండిటికి కలిపి ఒకే వ్యాసం ఉంది. ఈ వ్యాసానికి ప్రత్వేకంగా ఆంగ్లవ్యాసం వికీడేటాలింకుకూడా లేదు.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 13:48, 23 మే 2024 (UTC)