చర్చ:ఆటవెలది
ఇది సంగతీ!!!నేను ఇక్కడ నుండి చూసి వ్రాశాను ఆటవెలది. ఆ యతి సంగతి తెలియదు అందువల్ల యతి తప్పింది. రెండొ పాదం లొ గణాలు సరిగా ఉన్నవనుకొన్నాను. అక్కడ తప్పింది. రెండు ప్రయోగాలు ఒకదాని వెనుక మరొకటి తప్పాయి --మాటలబాబు 15:00, 22 సెప్టెంబర్ 2007 (UTC)
ఆటవెలది గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ఆటవెలది పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.