చర్చ:ఆతుకూరి మొల్ల
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
Untitled
మార్చుమరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల ఈ జిల్లాకు చెందినవారే. - మొల్ల నెల్లూరు ప్రాంతవాసి అని విన్నాను --వైఙాసత్య 19:45, 27 డిసెంబర్ 2005 (UTC)
మొల్ల ఎక్కడివారు?
మార్చుమొల్ల కడప జిల్లా బద్వేలు తాలూకా గోపవరం గ్రామానికి చెందిన వారు. ఈ బద్వేలు ప్రాంతం నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉండడం వల్ల మీరు అలా విని ఉంటారు. త్వరలో ఆధారాలు చూపిస్తాను. -త్రివిక్రమ్
- ఈ చర్చ మొల్ల వ్యాసము యొక్క చర్చాపేజీలో అతికిస్తున్నాను --వైఙాసత్య 03:48, 13 మార్చి 2006 (UTC)
మీరన్నది కూడా నిజమేనండీ. అసలు గోపవరం బద్వేలు దగ్గరిదే అయినప్పటికీ నెల్లూరు దగ్గర ఇంకో గోపవరముందట. ఇంతవరకూ నాకు ఆ విషయం తెలియదు. 'వార్త'లో వచ్చిన ఈ అర్టికల్ చూడండి:
http://avee-ivee.blogspot.com/2006/04/blog-post_11.html
మొల్ల స్వగ్రామం గురించి ఈ రోజు 'ఈనాడు' లో వచ్చిన ఈ వార్త చూడండి. http://www.eenadu.net/archives/archive-13-3-2006/district/districtshow1.asp?dis=cuddapah#2 Trivikram 05:33, 12 ఏప్రిల్ 2006 (UTC)
కడప జిల్లా ,గోకవరం మండలం ,గోపవరం గ్రామము. Muni (చర్చ) 04:28, 16 ఏప్రిల్ 2018 (UTC)
కడప జిల్లా తొలి తెలుగు రామాయణ రచయిత్రి కవయిత్రి మొల్ల గారు. Muni (చర్చ) 04:29, 16 ఏప్రిల్ 2018 (UTC)
కవయిత్రి మొల్ల గారి స్వస్థలం.
మార్చుకడప జిల్లా, గోపవరం మండలము ,గోపవరం గ్రామము. కడప పట్టణం నుంచి 56 కిలోమీటర్ల దూరంలో & బద్వేలు నగరంనకు అయిదు(5) కిలోమీటర్ల దూరం లో గోపవరం గ్రామం కలదు. Muni (చర్చ) 04:32, 16 ఏప్రిల్ 2018 (UTC)