చర్చ:ఆపరేషన్ ఎంటెబీ

(చర్చ:ఆపరేషన్ ఎంటెబ్బె నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఆపరేషన్ ఎంటెబీ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2016 సంవత్సరం, 45 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

వ్యాసం పేరు మార్చు

చదువరి గారూ, వ్యాసం పేరు ఆపరేషన్ ఎంటెబా అని ఉండాలేమో. ఈ లింకు ప్రకారం.--రవిచంద్ర (చర్చ) 07:29, 21 అక్టోబరు 2016 (UTC)Reply

@రవిచంద్ర:ఈ సైటేమో ఎంటెబీ అంటోంది. ఏం చేద్దాం? __చదువరి (చర్చరచనలు) 08:24, 21 అక్టోబరు 2016 (UTC)Reply
ఎంటెబ్బె నుంచి ఈ రెండింటిలో ఏదో ఒకదానికి (దేనికి ఎక్కువ మద్ధతు ఉంటే దానికి) దారి మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదటుంచితే చాలా చక్కటి వ్యాసం. రచయిత మైనంపాటి భాస్కర్ గారు ఒక నవలలో దీని ఆధారంగా ఒక సన్నివేశం రాశారు. ఆయనేమో ఎంటెబ్ అని రాశారు.--రవిచంద్ర (చర్చ) 08:31, 21 అక్టోబరు 2016 (UTC)Reply

One of the most well written articles in Telugu. Thank you all who did this!

Return to "ఆపరేషన్ ఎంటెబీ" page.