చర్చ:ఆమన‌గల్ మండలం

మైసిగండి గ్రామం మరియు ఇక్కడి శివకేశవాలయాలు పుస్తకంలో పేర్కొన్నారు. కాని వికీలో కనిపించలేదు. నిర్ధారించండి.Rajasekhar1961 (చర్చ) 06:45, 26 అక్టోబర్ 2013 (UTC)

మైసిగండి గ్రామం రెవెన్యూ గ్రామం కాదు కాబట్టి రెవెన్యూ రికార్డులలో మరియు జనాభా లెక్కలలో కనిపించదు. వాస్తవానికి ఇది పంచాయతి కేంద్రం కూడా (నా బ్లాగులో చూడండి). ఇక్కడ మైసిగండి మైసమ్మ అనే ప్రముఖ ఆలయం కూడా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:05, 26 అక్టోబర్ 2013 (UTC)
Return to "ఆమన‌గల్ మండలం" page.