చర్చ:ఆసిఫ్ అలీ

తాజా వ్యాఖ్య: 6 రోజుల క్రితం. రాసినది: యర్రా రామారావు

YesY సహాయం అందించబడింది

en:Asif Ali పేజీని అనువదించి ప్రచురించడంలో ఆసిఫ్ అలీ పాకిస్థాన్ క్రికెటర్ వ్యాసం ఓవర్రైట్ అయింది. గమనించి సరిచేయగలరు.

అనువదించి ప్రచురించే సమయంలో అదే పేరుతో వ్యాసం ఉన్నప్పుడు హెచ్చరిక (alert) వస్తే బాగుంటుంది. Muralikrishna m (చర్చ) 12:24, 26 డిసెంబరు 2024 (UTC)Reply

@Muralikrishna m గారూ సరిచేసాను.అనువదించి ప్రచురించే సమయంలో అదే పేరుతో వ్యాసం ఉన్నప్పుడు హెచ్చరిక (alert) వస్తుంది గదా! యర్రా రామారావు (చర్చ) 13:02, 26 డిసెంబరు 2024 (UTC)Reply
ధన్యవాదాలు..! ఇదివరకే తెలుగులో వ్యాసం ఉంటే సూచిస్తుంది. కానీ, అలా తెలుగులో లేని ఆంగ్ల వ్యాసం అనువదించి ప్రచురిస్తున్నప్పుడు, అదే పేరుతో ఉన్న మరొక వ్యాసం గురించి అలర్ట్ రాకుండా ఓవర్రైట్ అవుతోంది.
ఉదా. en:Asif Ali ఆంగ్ల distinguish పేజీని నేను అనువదించినప్పుడు ఇదివరకే ఉన్న ఆసిఫ్ అలీ (en:Asif Ali (cricketer, born 1991) వ్యాసం ఓవర్రైట్ అయింది. ఇలా ఓవర్రైట్ అవకుండా అలర్ట్ వస్తే బాగుంటుంది. ఈ సమస్యను గతంలోనూ ఎదుర్కొన్నాను. అయితే, జాగ్రత్తగా ముందే చూసుకుంటాను. Muralikrishna m (చర్చ) 13:19, 26 డిసెంబరు 2024 (UTC)Reply
distinguish పేజీకి (అయోమయనివృత్తి ) అని లేకపోయిన సందర్బంలో ఇది జరుగుతుంది. మీరు అయోంయనివృత్తి పేజీ సృష్టించదల్చుకుంటే (అయోమయనివృత్తి) అని బ్రాకెట్ లో పెట్టి సృష్టించండి.ఇంకోటి అయోమయనివృత్తి ఆంగ్ల పేజీ వికీడేటాకు లింకు కలపిఉండని సందర్బాలలో కూడా ఇది జరుగుటానికి అవకాశముంది. యర్రా రామారావు (చర్చ) 14:20, 26 డిసెంబరు 2024 (UTC)Reply
Return to "ఆసిఫ్ అలీ" page.