చర్చ:ఆస్తికవాదం

తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య

క్రింది పదజాలములకు తెలుగు పేర్లను సూచించవలెనని సభ్యులకు మనవి.

నిసార్ అహ్మద్ 13:15, 2 జనవరి 2009 (UTC)Reply

వీటన్నిటికి సొంత తెలుగు పదాలు ఉపయోగించేముందు ఒకసారి తెలుగు విశ్వవిద్యాలయం వాళ్లు ప్రచురించిన విజ్ఞానసర్వస్వములో ప్రపంచ దర్శనాలు భాగంలో ఎలాంటి పదాలు ఉపయోగించారో చూస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కడైనా తత్త్వశాస్త్రపు డిగ్రీ పాఠ్యపుస్తకాలు దొరికితే బావున్ను. కనీసం డిగ్రీ దాకైనా తెలుగు మాధ్యమంలో బోధన జరుగుతుంది కదా --వైజాసత్య 15:40, 2 జనవరి 2009 (UTC)Reply
Return to "ఆస్తికవాదం" page.