చర్చ:ఆ అరగంట చాలు
తాజా వ్యాఖ్య: ఇతివృత్తం గురించి టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఇతివృత్తం గురించి
మార్చుఇతివృత్తం శీర్షికన నేను కథలలోని ఇతివృత్తాన్ని సూచనామాత్రంగా రాస్తున్నాను. భవిష్యత్తులో ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేసేవారు కూడా ఆ విభాగాన్ని అభివృద్ధి చేయడంలో జాగ్రత్త వహించాలని మనవి. ఎందుకంటే భయానక, సస్పెన్స్ కథల విషయంలో కథ అంతా తెలిసిపోతే చదివేవారి ఉత్సుకతనూ, రచయిత ఆసక్తులను పాడుచేసినవారమవుతాము. --పవన్ సంతోష్ (చర్చ) 12:36, 15 ఏప్రిల్ 2014 (UTC)