చర్చ:ఇంగ్లాండు
తాజా వ్యాఖ్య: జనబాహుళ్యంలో వాడుకలో ఉన్న పేరును వాడాలి టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: Helloisgone
జనబాహుళ్యంలో వాడుకలో ఉన్న పేరును వాడాలి
మార్చు@Helloisgone గారు జనబాహుళ్యంలో ఇంగ్లాండు అనే పేరు బాగా వాడుకలో ఉంది.తెలుగు వికీపీడియాలో జనబాహుళ్యంలో వాడుకలో ఉన్న పేరును వాడాలనే నియమం ఉంది. ఈ విషయం గతంలో మీకు చదువరి గారు బహుళ ప్రాచుర్యంలో ఉన్న పేరునే వికీపీడియాలో వాడాలి అని చెప్పారు. మీరు ఈ విషయంలో సరియైన ఆలోచన చేయగలరు. ఈ వ్యాసం పేజీని ఇంగ్లాండుకు మార్చాను.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:11, 6 ఆగస్టు 2024 (UTC)
- "ఇండియా" ఎక్కువగా వాడితే "భారతదేశం" అనే పేజీ మార్చుతారా? "టీచర్" ఎక్కువగా వాడితే "గురు" వ్రాయలేమా? ఇది తెలుగు వికీపీడియా. ప్రపంచంలో ప్రతి భాష ఆంగ్లదేశాన్ని అనువదించుతుంది. తెలుగు ఆ భాషలు కంటే తక్కువ? లేదా ఆంగ్లం మన కంటే ఎక్కువ? ఎందుకు ప్రతి సారి మీరు ఆంగ్లం పదం ఎక్కువ వాడుతారు అని ఆ పదం తెలుగు అని నటిస్తారు? మన భాష పరువు నిలపెట్టి మనము ఆంగ్లం తెలుగు ఆణి నటించకూడదు. వేరే వికీపీడియాలు కూడా చాలాసారులు ఎక్కువ వదిన పేరులు వాడరు. వేరే వికీపీడియాలు ఆంగ్లం ఎక్కువగా వాడుతారు అని ఆంగ్లం పేరు పెట్టరు. "ఇంగ్లాండ్" కోసం తెలుగు అనువాదం వెతుకుతుంటే రెండు పదాలు ఉన్నాయి. ఆంగ్లం పదం, తెలుగు పదం. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, మనము ఒక తెలుగు అనువాదం కోసం వెతుకుతున్నాము. తక్కువ వదిన పదం వాడితే నేరమా? వేరే భాషలే ఎప్పుడు మనకంటె గొప్ప గ ఉంటాయని ఒప్పుకుంటాం తప్పు అంది. లోకంలో ఎక్కువ మంది ఆంగ్లం మాట్లాడుతారు. అయితే ఈ వికీపీడియా తొలిగించాల, లేదా మొత్తం ఆంగ్లంలో వ్రాయాలా? ఇది మన బాష ని ప్రమోట్ చేయడం కాదు. అది మన భాషనీ సరిగ్గా మాట్లాడతాం కాదు. ఇది మన భాషనీ స్వఛ్చగా మాట్లాడటం కాదు. ఇది కేవలం తెలుగు మాట్లాడటం. తెలుగులో ఇంగ్లాండు కి అనువాదం ఆంగ్లదేశం. ఆంగ్ల వాళ్ళు ఉండే దేశం. ఇంగ్లీష్ వాళ్ళు ఉండే ల్యాండ్. కూడా తక్కువ వదిన సరే, ఇది ఒక తెలుగు పదం. మీరు కరెక్టు గా 'ఇంగ్లాండు" ఎక్కువ వాడుతారు అని చెప్పారు. కానీ ఎక్కువ వాడె తెలుగు పదం ఇడే. అలాగే కేంద్రీయ సమాచార సంస్థ. ప్రపంచంలో ప్రతి భాష దాన్ని అనువదిస్తుంది. అది తెలియకపోతే జనాలు పేజి చదువుతారు. సెంట్రల్ అంటే కేంద్రీయ. సమాచార సంస్థ అంటే ఇంటలిజెన్స్ ఏజెన్సీ అనే అర్థం. ఎన్నాళ్ళు మనము ఆంగ్లం వ్రాసి తెలుగు అంటాము? ఇప్పుడే ఆపాలి. ఈ ఫ్రాంకెంస్టైనియ భాష ఆపెయ్యాలి, అండి. తప్పకుండా తప్పుగా వ్రాసాను ఇది హహ Helloisgone (చర్చ) 21:42, 6 ఆగస్టు 2024 (UTC)