చర్చ:ఇంద్రగంటి జానకీబాల

తాజా వ్యాఖ్య: ఫోటోల మూస గురించి టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
వికీప్రాజెక్టు సాహిత్యం ఈ వ్యాసం వికీప్రాజెక్టు సాహిత్యంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సాహిత్యానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఫోటోల మూస గురించి మార్చు

వైజాసత్య గారూ ఫోటోలు కావలెను అన్న మూస పెడుతున్నందుకు ధన్యవాదాలు. ఐతే ప్రాతిపదిక నాకు సరిగా అర్థం కావడంలేదు. ఎందుకంటే ఈ వ్యాసంలో ఫోటో ఉంది. కాకుంటే కాపీహక్కులు లేని ఫోటో కాదు. వెంకటరమణ గారు ఏప్రిల్ 9, 2014న ఫోటోను తెవికీలో సముచిత వినియోగం క్రింద చేర్చి, వ్యాసంలో పెట్టారు. మీ ఉద్దేశం కాపీహక్కులు లేని ఫోటోలు లేవన్నదైతే మూసలోని సమాచారం ఆ విషయాన్ని చెప్పడంలేదు. మొత్తానికి ప్రాతిపదిక ఏమిటో అర్థంకావట్లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 09:48, 3 మార్చి 2015 (UTC)Reply

పవన్ సంతోష్ గారూ, బాటు పొరపాటును ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు. గ్రామాలు, మండలాలు పేజీల్లో ఉన్న స్థలసూచనా పటాలను ఫోటోలుగా గుర్తించకూడదనే ఉద్దేశంతో సమాచారపెట్టెలో ఉన్న బొమ్మలను పరిగణించలేదు, కానీ ఈ వ్యాసంలాంటి వాటికి అది సరిగా వర్తించలేదు కాబట్టి మరింత పటిష్టంగా వ్రాసి, సరిదిద్దుతాను. ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 11:25, 3 మార్చి 2015 (UTC)Reply
Return to "ఇంద్రగంటి జానకీబాల" page.