చర్చ:ఇడిమేపల్లె

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

అదిమేపల్లె గ్రామము మరియు ఇది ఒకటేనా. తెలియజేయండి. ఒకటే అయితే విలీనం చేయండి.Rajasekhar1961 (చర్చ) 09:58, 30 జూలై 2012 (UTC)Reply

మీరు ఆడిగిన దానికి సమాధానము రాలేదు. తదుపరి చర్య ఏమి చేద్దాము ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:38, 22 అక్టోబర్ 2012 (UTC)
ఇడిమేపల్లె గ్రామం గూగుల్ సెర్చ్ లో లభ్యమవుతుంది. కాని అదిమే పల్లి ఎక్కడా లభ్యమగుటలేదు. అందువల్ల ఈ వ్యాసం శీర్షికను సంబంధిత మండలంలో చేర్చాలి.-- కె.వెంకటరమణ చర్చ 15:36, 16 ఏప్రిల్ 2013 (UTC)Reply
Return to "ఇడిమేపల్లె" page.