చర్చ:ఉదయపూర్ - సీల్డా అనన్య ఎక్స్‌ప్రెస్
తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
బండి సంఖ్యను ఒకే మార్గములో వ్రాసిరి. తిరుగు మార్గ బండి సంఖ్యను వ్రాయకుంటిరి. దయచేసి దిద్దుడి. Hydkarthik (చర్చ) 03:21, 12 జూన్ 2018 (UTC)
- వ్యాసములో లేనివి ఒకరే వ్రాయాలనేమియును లేదు. ఎవరైనా దిద్దువారు దిద్దుదురు, అది వ్రాయుదురు. తమరు ఎవరికి చెప్పుచున్నారో తెలియకుండెను.JVRKPRASAD (చర్చ) 03:32, 12 జూన్ 2018 (UTC)