చర్చ:ఉరవకొండ పురపాలక సంఘం

తాజా వ్యాఖ్య: పురపాలక సంఘం నిర్ధారణ విషయం గురించి టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

పురపాలక సంఘం నిర్ధారణ విషయం గురించి మార్చు

చదువరి గారూ ఉరవకొండ పురపాలకసంఘం లేదనుకుంటాను.రాష్ట్రంలోని పురపాలకసంఘాలు వివరాల లింకు పరిశీలించగా ఉరవకొండ పురపాలక సంఘం ఉన్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు.అందులోని జనాబా వివరాలు పరిశీలిస్తే పెద్ద పట్టణంగా అనిపిస్తుంది.ఇది మండలం కేంధ్రం.ఒకవేళ ఆ అంకెలు మండల జనాభాకు సంబందించినవా?మండల వ్యాసం, గ్రామవ్యాసం విడిగా ఉన్నవి.మీరు ఒకసారి పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:26, 1 డిసెంబరు 2019 (UTC)Reply

యర్రా రామారావు గారూ, ఉరవకొండ మునిసిపాలిటీ కాదండి, అది "జనగణన పట్టణం" (సెన్సస్ టౌన్) అని భారత జనగణన వారి జాబితాలో ఉంది. __చదువరి (చర్చరచనలు) 05:28, 5 డిసెంబరు 2019 (UTC)Reply
చదువరి గారూ మరి దీనిని తొలగించవచ్చు గదా? గ్రామ|పట్టణ వ్యాసం ప్రత్యేకంగా ఉంది.--యర్రా రామారావు (చర్చ) 05:37, 5 డిసెంబరు 2019 (UTC)Reply
దీని వ్యాసం పేజీని తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 10:38, 6 డిసెంబరు 2019 (UTC)Reply
Return to "ఉరవకొండ పురపాలక సంఘం" page.