చర్చ:ఉస్తికాయలు

"ఉస్తికాయలు" అనే వ్యాసం ఆంగ్లంలో en:Solanum torvum అవునో కాదో నిర్ధారించండి.----K.Venkataramana (talk) 04:28, 28 అక్టోబర్ 2013 (UTC) {{సహాయం కావాలి}}

వాడుకరి:Bhaskaranaidu చర్చాపేజీలో వివరణ

మార్చు

భాస్కరనాయుడు గారు వారి చర్చా పేజీలో తెలియజేసిన వివరణను చేర్చితిని.----K.Venkataramana (talk) 16:03, 29 అక్టోబర్ 2013 (UTC)

  • నిజ్జంగా అవే కాయలు. ఇంగ్లీషు పేరును బట్టి కాదు గాని.... కాయలు, చెట్టు బొమ్మను చూశాక తెలిసింది. అవే ..... ఉస్తి కాయలు. దయచేసి ఆ బొమ్మలను మన వ్వాసంలో చేర్చండి. ఈ కాయలు మాప్రాంతంలోనే తింటారనుకున్నా..... విదేశాలలోనూ వున్నాయన్నమాట... బాగుంది. Bhaskaranaidu (చర్చ) 10:47, 28 అక్టోబర్ 2013 (UTC)
  • (ఉస్తి కాయలను మాప్రాంతంలో తోటలుగా పెంచరు. సంతలలోకూడ అమ్మరు. ఇవి పడు చెట్లు మాత్రమే అనగా వాటంతట అవే పడి మొలచి పెరిగే చెట్లు. అరుదుగా కొందరు తమ ఇంటి పెరడులో ఒక్క చెట్టును పెంచుకుంటారు. కాని ఇది విదేశాలలో కూడ వున్నటు విన్నాను. అయితే ఇది కూడ కూర గాయలలో ఒక దినుసే. దీని శాస్త్రీయ నామము, అందులోని పోషక విలువలు మొదలగు వివరాలు కూడ తెలియ జేస్తే బాగుండు నేమో.,..... )Bhaskaranaidu (చర్చ) 10:47, 28 అక్టోబర్ 2013 (UTC)
Return to "ఉస్తికాయలు" page.