చర్చ:ఎన్.ఆర్.నంది

వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


మరుగుపడిందొక మహీధరం

మార్చు

1963లో ఎన్.ఆర్.నంది రచించిన మరో మొహంజెదారో నాటకంకోసం రజని రచించి స్వరపరిచిన పాట ఇది. దీన్ని జయంతశ్రీ రాగంలో స్వరపరిచారు. పాడినది మహాభాష్యం చిత్తరంజన్

Return to "ఎన్.ఆర్.నంది" page.