చర్చ:ఎన్.తిమ్మాపురం

తాజా వ్యాఖ్య: అసలు పేరు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
వాడుకరి:Bhaskaranaidu గారు, వాడుకరి:Nrgullapalli గారు, గ్రామాల పేజీలలో మండలాలు మరియు అనవసర వర్గాలు చేర్చరాదని నాతో కొద్దికాలం క్రితం చేసిన సుదీర్ఘ చర్చల ద్వారా నిర్ణయించారు. దయచేసి గమనించండి.--JVRKPRASAD (చర్చ) 12:19, 4 అక్టోబరు 2016 (UTC)Reply

అసలు పేరు మార్చు

ఈ గ్రామ వ్యాసం శీర్శిక ఆంధ్రజ్వోతి 2019 మే 22 దినపత్రిక ప్రకారం, ఇతర ఆధారాల ప్రకారం సరిగా ఉంది.మీ భూమి వెబ్సైట్ ప్రకారం నీల్లులేని తిమ్మాపురంగా ఉంది. అందువలన ఎన్.తిమ్మాపురం సరియైనదిగా గుర్తించటమైనది.--యర్రా రామారావు (చర్చ) 10:53, 27 ఆగస్టు 2019 (UTC)Reply
Return to "ఎన్.తిమ్మాపురం" page.