చర్చ:ఎఫ్.నాగూర్
తాజా వ్యాఖ్య: నందమూరి తారకరామారావు కృష్ణుని వేషం టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: K.Venkataramana
నందమూరి తారకరామారావు కృష్ణుని వేషం
మార్చుఈ వ్యాసంలో నందమూరి తారకరామారావుకు ఎఫ్.నాగూర్ మొదటి సారిగా కృష్ణుని వేషం వేయించినట్లుగా రాసారు. కానీ దానికి ఆధారాలు లేవు. ఈ [https://hamaraforums.com/index.php?showtopic=95286 లింకు] ప్రకారం ఎన్.టి. రామారావు గారు మొదటి సారు మాయాబజార్ సినిమాలో కృష్ణుని వేషం వేసినట్లు ఉంది. ఈ వ్యాసంలో రాసిన విషయానికి సరైన ఆధారాలు లభించనిచో ఆ వాక్యాన్ని తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:06, 14 సెప్టెంబరు 2024 (UTC)