చర్చ:ఎర్రకోట
తాజా వ్యాఖ్య: విలీనం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Muralikrishna m
విలీనం
మార్చు సహాయం అందించబడింది
ఎర్రకోట, ఎఱ్ఱకోట ఈ రెండు వ్యాసాలను ఒకటిగా మారిస్తే బాగుంటుంది.--మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 14:35, 18 ఏప్రిల్ 2022 (UTC)
- @మురళీకృష్ణ ముసునూరి గారూ, దీన్ని గమనించినందుకు ధన్యవాదాలు. "ఎర్రకోట" లోకి "ఎఱ్ఱకోట"ను విలీనం చెయ్యాలండి. అది ఎవరైనా చెయ్యవచ్చు. మీరే చేసెయ్యండి. __ చదువరి (చర్చ • రచనలు) 10:07, 30 ఏప్రిల్ 2022 (UTC)
- ధన్యవాదాలు గురువుగారు.. దయచేసి సమయం చూసుకుని విలీనం ప్రక్రియ నాకు నేర్పించగలరు. మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 11:24, 30 ఏప్రిల్ 2022 (UTC)
- @మురళీకృష్ణ ముసునూరి గారూ, ఏ పేజీనైతే విలీనం చెయ్యబోతున్నామో, అందులో ఉండి, గమ్యం పేజీలో లేని సమాచారాన్ని కాపీ చేసి, దాన్ని గమ్యం పేజీలో సరైన స్థానాల్లో పేస్టు చేసి దాని ప్రచురించెయ్యాలి. ఆ తరువాత విలీనం చేసే పేజీని ఖాళీ చేసి, దాన్ని గమ్యం పేజీకి దారిమార్పుగా చెయ్యాలి. ఈ దారిమార్పు పేజీలో వర్గాలేమైనా ఉంటే, వాటిని తీసెయ్యాలి. అంతే! చదువరి (చర్చ • రచనలు) 13:52, 30 ఏప్రిల్ 2022 (UTC)
- ధన్యవాదాలు గురువుగారు Muralikrishna m (చర్చ) 08:20, 18 మే 2022 (UTC)