చర్చ:ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు

తాజా వ్యాఖ్య: వికీసోర్సు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Chavakiran
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వికీసోర్సు

మార్చు

ఇది సామెత కాదనుకొంటా...ఇది ఒక వ్యాసంగా ఉండదగినదేనా? --నవీన్ 11:31, 29 జూన్ 2007 (UTC)Reply

ఈ సామెతలను వికీసోర్సుకు తరలించాలని చాలారోజుల నుండి నేను కూడా అనుకుంటున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:56, 29 జూన్ 2007 (UTC)Reply
వికీ సోర్సు కాదు, వికీ బుక్స్ కి తరలించాలనుకుంటాను Chavakiran 13:14, 29 జూన్ 2007 (UTC)Reply
Return to "ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు" page.