చర్చ:ఎస్సీ వర్గీకరణ

తాజా వ్యాఖ్య: ఆంగ్ల వికీ వ్యాసం టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

ఆంగ్ల వికీ వ్యాసం మార్చు

దీనికి ఆంగ్ల వికీ వ్యాసం ఉందా?--రవిచంద్ర (చర్చ) 09:18, 22 మే 2016 (UTC)Reply

లేదండీ రవిచంద్ర గారూ. తెలుగులో నాకు ద వికీపీడియా లైబ్రరీ ద్వారా లభించిన JSTOR అక్కౌంట్ లోని వ్యాసాన్ని మూలంగా వాడుకుని రాశాను. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముఖ్యసంస్థలు ఎమ్మార్పీఎస్, మాల మహానాడు వంటివాటికీ ఆంగ్లంలోనూ సక్రమమైన వ్యాసం లేదు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:21, 22 మే 2016 (UTC)Reply
Return to "ఎస్సీ వర్గీకరణ" page.