చర్చ:ఐదు
తాజా వ్యాఖ్య: అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
- చెవ్వాకు అంటే చెవికి పెట్టుకునే ఆకు, కర్ణాభరణం.ఐదువతనం కోల్పోయిన పదవ దినాన, వారి చేతులకు ఉన్న గాజులు,చెవులకు ఉన్న దిద్దులు,మంగళసూత్రాలు, బొట్టు, పసుపు కూడా తీసివేస్తారు. ----కంపశాస్త్రి 03:14, 29 ఆగష్టు 2007 (UTC)
అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి.
మార్చుఎవరైనా చెబితే బాగుండును.. పంచమవేదం అంటే పంచములు చదివే వేదం కాదు.. ఈ ఐదు నదులే పంచగంగలు ఎందుకు అయాయో, ఇందులో నాలుగు దక్షిణాది నదులవడంలో ఉన్న సూక్ష్మం ఏమిటో?.. ఇవేవీ వికీశైలికి నప్పేవి కాదు. అన్నీ అభిప్రాయాల్లా ఉన్నాయి తప్ప విజ్ఞానసర్వస్వ వ్యాసాలకు ఉండాల్సిన తూకం, సమాచారానికి కట్టుబడే పద్ధతి లేదు. సరిజేయాలి.--పవన్ సంతోష్ (చర్చ) 13:32, 12 జూలై 2014 (UTC)