ఈ వ్యాసం పరిశీలించగా వ్యక్తి (వడ్డి ఓంప్రకాశ్ నారాయణ) బయోగ్రఫీకి సంబంధించినదై ఉంది. వ్యాసం ప్రధాన పేరుబరి, వ్యాసంలో వివరించిన వడ్డి ఓంప్రకాశ్ నారాయణ చేసే వృత్తి ఓనావ ప్రధాన పేరుబరితో వ్యాసం ఉంది.కలం పేరుతో,వృత్తుల పేరుతో వ్యాసాలు వ్యాస పరిచయంలో ఎలాగు వివరించబడుతుంది.కలం పేరుతో, వృత్తుల పేర్లతో, వ్యక్తుల బయోగ్రఫీ వ్యాసాలు ప్రధాన పేరుబరితో ఉన్నందున ఉదాహరణకు ఆ వ్యాసానికి జీవిస్తున్న ప్రజలు లేదా కృష్ణా జిల్లా కధా రచయితలు అనే వర్గం చేర్చినప్పుడు ఆ వర్గాలు పరిశీలించగా ఓనావ అనే వ్వక్తి ఉన్నట్లుగా చూపిస్తుంది.ఇది గంధరగోళానికి దారితీయగలదని నేను భావిస్తున్నాను.కావున వడ్డి ఓంప్రకాశ్ నారాయణ పేరుబరితో తరలింపు చేయుట భావ్యం అని భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:15, 6 మార్చి 2019 (UTC)Reply