చర్చ:కంప్యూటరు శాస్త్రం
తాజా వ్యాఖ్య: కాగితము టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Hari dorna
Initial draft copied from http://en.wikipedia.org/wiki/Computer_science Chavakiran 23:08, 25 సెప్టెంబర్ 2006 (UTC)
వికీయజ్ఞము
మార్చుకాగితము
మార్చుకాగితము అనేది సరైన మాటగా అనిపించుట లేదు. Page ను పేజీ అనిగాని, పుట అనిగాని అనాలి. కాగితము అంటే Paper. __చదువరి (చర్చ, రచనలు) 02:01, 26 సెప్టెంబర్ 2006 (UTC)
- తెలుగులోనే వ్రాయాలనుకుంటే పుట అని రాస్తే సులభంగా, అర్ధవంతంగా ఉంటుంది.--హరి బాబు 19:15, 7 ఫిబ్రవరి 2008 (UTC)
anuvaadaalu
మార్చుTeknikal padaalu anuvaadaM caalaa kashTaMgaa unnadi. Chavakiran 09:00, 5 అక్టోబర్ 2006 (UTC)
- అవును, అందుకే వీలైనంత వరకు ఆంగ్ల పదాలు తెలుగులో రాయండి అది సరిపోతుందనుకుంటా. కొత్త పదాలకు, భాషలో కొత్త ప్రయోగాలకు సాధారణముగా విజ్ఞానసర్వస్వము వేదిక కాదు. చాలారోజులు ప్రజల నోళ్లలో నాని, పత్రికలలో ప్రాచుర్యమైన తరువాత కానీ కొత్త పదాలు విజ్ఞాన సర్వస్వము, పదకోశముల లాంటి ప్రామాణిక గ్రంధాలలోకి చేరవు. --వైఙాసత్య 16:05, 5 అక్టోబర్ 2006