వికీపీడియా:వికీప్రాజెక్టు/కంప్యూటరు శాస్త్రము
ఈ వికీ యజ్ఞము యొక్క ఉద్దేశ్యము కంప్యూటరు శాస్త్రము నకు చెందిన అన్ని వ్యాసాలు సృష్టించడము, చక్కగా రూపొందించడము, సభ్యులను ఆహ్వానించడము, ప్రోత్సహించడము.
యజ్ఞ కర్తలుసవరించు
వీటిని [[సభ్యుడు:UserName|UserName]] గా వ్రాయండి
- Chavakiran 15:53, 25 సెప్టెంబర్ 2006 (UTC)
- మాల్యాద్రి 18:44, 3 మార్చి 2008 (UTC)
- సత్య నీరుమళ్ళ 20:33, 25 మార్చి 2008 (UTC)
- ఉదయ్ కాంత్ 01:58, 12 ఫిబ్రవరి 2008 (UTC)
- వీవెన్ 10:33, 7 అక్టోబర్ 2006 (UTC)
- కిరణ్మయీ 17:05, 9 జూన్ 2009 (UTC)
- సుల్తాన్ ఖాదర్ 11:53, 30 సెప్టెంబర్ 2010 (UTC)
చేయవలసిన పనులుసవరించు
[ ముందుచేయవలసినవి
] |
[ మార్పు / ]అమరిక |
[ లేని వ్యాసాలు
] |
[ పొడిగించవలసినవి
] |
---|---|---|---|
|
|
|
|
[ కలపవలసినవి
] |
[ చర్చలు
] |
[ బొమ్మలు
] | |
|
|
| |
[ | ]ఇటీవల మార్చబడినవి[ | ] ఇతర కోరికలు||
|
|
మాతృ మరియు పిల్ల యజ్ఞాలుసవరించు
ఈ వికీయజ్ఞానికి మాతృక :
పిల్ల యజ్ఞాలుసవరించు
మూసలుసవరించు
వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము గమనికసవరించు
{{వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము}} లేదా {{వియకంశా}} ను , ఈ విషయముపై ఉన్న వ్యాసము యొక్క చర్చా పేజీలో ఉంచండి, తద్వారా మనము ఆ పేజీ మార్పు, చేర్పులు చేయు వారిని మరింత నిశితమైన సమాచారము కొఱకు ఇక్కడకు తీసుకోని రావచ్చు.
యజ్ఞకర్త పెట్టెసవరించు
ఈ వాడుకరి వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము నందు యజ్ఞకర్త. |
ఈ యజ్ఞమునందు హవిస్సును సమర్పించు యజ్ఞకర్తలు {{యజ్ఞకర్త వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము}} అనునది తమ సభ్యపేజీనందు ఉంచడము ద్వారా తమ కుతూహలమును ఇతర సభులకు చెప్పవచ్చు
లేదా {{యజ్ఞకర్త_కంప్యూటరు_శాస్త్రము}} అను పెద్ద మూసను ఉంచవచ్చు.
ఇతర సమాచారముసవరించు
మూలములుసవరించు
సంప్రదాయములుసవరించు
కంప్యూటరునకు తెలుగు పదాలు కనుగొనడము, పాపులర్ చేయడము ఈ వికీ యొక్క ఉద్దేశ్యము కాదు, జనాలకు కంప్యూటరు శాస్త్రము గురించి తెలుగులో చెప్పడము ఈ వికీ ఉద్దేశ్యము కనుక మనము ఇంగ్లీషు పదాలనే యధావిదిగా వాడతాము, కానీ తెలుగు పదమును ఆ వ్యాసములో ప్రపోజ్ చేస్తాము ఒకవేశ భవిష్యత్తులో అది గనుగ ప్రాచుర్యము చెందినచో మనము పేజీను మార్చ వచ్చు. ఉదాహరణకు రిలేషనలు డేటాబేసు, క్రిప్టోగ్రఫీ, నెట్వర్కింగు మొన్నగున్నవి॥ కానీ కొన్నిటికీ అనువాదము చాలా సులభంగా అర్థము అయ్యేట్టు ఉంటుంది ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు నకన్నా కృత్రిమ మేథస్సు, మెషిను లెర్నింగు కన్నా యాంత్రిక లెర్నింగు వంటివి
మనము ముందు ఇంగ్లీషు వాడతాము, తరువాత తెలుగు పేజీలనుండి రీడైరెక్టు పెజీలు వాడతాము ఎక్కడైనా పేజీ లోపల అయితే రెండూ వాడతాము కానీ రెండవది బ్రాకెట్లో ఇస్తాము, ఏది బ్రాకెట్లో ఇవ్వాలనేది వ్యాస రచయిత ఇష్టము
తరచు వాడు పద అనువాదాలుసవరించు
వీటిని విక్సనరీలో కూడా ఉంచండి