చర్చ:కాకిత జయకృష్ణ

తాజా వ్యాఖ్య: 7 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
కాకిత జయకృష్ణ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 14 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


YesY సహాయం అందించబడింది

ఈ జయకృష్ణ మరియు నందమూరి జయకృష్ణ ఒకరేనా కాదా.--Rajasekhar1961 (చర్చ) 06:09, 30 మార్చి 2016 (UTC)Reply

ఇద్దరూ ఒక్కరు కాదు. ఈ లింకు లో కె. జయకృష్ణ అని ఉన్నది. ఈయన నందమూరి జయకృష్ణ కాదు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 09:25, 30 మార్చి 2016 (UTC)Reply
తెలుగు సినిమా వైభవం లింకు ప్రకారం ఆయన తల్లిదండ్రులు కాకిత సూర్యనారాయణ మరియు శేషమ్మ అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఆధారాలున్నాయి. కనుక సహాయ మూసను తొలగిస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:08, 30 మార్చి 2016 (UTC)Reply
Return to "కాకిత జయకృష్ణ" page.