చర్చ:కాశీ

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149

వ్యాసం పేరు మార్పు

మార్చు
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
ఈ వ్యాసం పేరు వారాణసి కి మార్చాలని (మళ్ళించాలని) ప్రతిపాదిస్తున్నాను. "వారాణసి" అన్న పదమే అధికారికము మరియు అధికారికంగా వాడుతున్నారు. తెలుగువారు, ముఖ్యంగా పాతకాలంవారు, కాశీ అంటుంటారు. అసలు సంగతి ఏంటంటే వారాణసిలో ఒక చిన్న భాగం కాశీ. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:24, 1 ఆగష్టు 2008 (UTC)
వారాణసి కాకుండా వారణాసి అని ఉండాలేమోనండి. చూడండి!δευ దేవా 19:42, 3 ఆగష్టు 2008 (UTC)
లేదులెండి, అన్ని వికీలలో అలానే ఉంది. అదే కరెక్టేమో! δευ దేవా 19:45, 3 ఆగష్టు 2008 (UTC)
"వారాణసి" సరైన పేరు. హిందీలో "వారాణసీ" అని వ్రాస్తారు. సందేహం లేదు. నేను కాశీ హిందూ విశ్వవిద్యాలయం (BHU)లో చదివాను!. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:48, 3 ఆగష్టు 2008 (UTC)

ఫలితం: ఆ నగరానికి అధికంగా ప్రాచుర్యంలో ఉన్న పేరు కాశీయే కాబట్టి అదే ఉంచాలి. "వారణాసి", "వారాణసి" రెండూ "కాశీ" పేజీకి దారిమార్పులుగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుత ఏర్పాటులో మార్పేమీ చెయ్యనక్కరలేదని భావించి ఈ చర్చను ముగిస్తున్నాను

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:కాశీ&oldid=3985005" నుండి వెలికితీశారు
Return to "కాశీ" page.