చర్చ:కీచకుడు
కీచకుడు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
- సంస్కృతం లో కీచకః అని ఉండాలి; 'కీచక్' అని కాదు మరి.----కంపశాస్త్రి 04:33, 27 ఆగష్టు 2007 (UTC)
- ఇప్పుడు దేవనాగరి లిపి కి వెళ్ళి ఆ మార్పు చేస్తాను. సూచనకు ధన్యవాదాలు
- కీచకుడు రాక్షసుడు కాడు, నాకు తెలిసినంతవరకు. భీముని చేతి లో చనిపోవాలని అతనికి రాసిపెట్టి ఉంది.----కంపశాస్త్రి 04:44, 27 ఆగష్టు 2007 (UTC)
కీచకుడు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కీచకుడు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.