చర్చ:కుంటాల
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
విశ్వనాథ్ గారూ, "కుంటాల జలపాతం ద్వారా ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది" అని వ్రాశారు, కాని కుంటాల జలపాతానికి, ఈ గ్రామానికి సంబంధం ఉన్నట్లు నాకు తెలియదు. మీ వద్ద ఏదైనా సమాచారం, ఆధారం ఉంటే తెలపండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:50, 30 జూలై 2013 (UTC)
- http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B2
- http://en.wikipedia.org/wiki/Kuntala_Waterfall
- http://en.wikipedia.org/wiki/Kuntala
- కుంటాల జలపాతం మరియు కుంటాల మండలం రెండూ ఆదిలాబాదు జిల్లాలోనే ఉండుట వల్ల చాలా మంది రెండింటికి సంబంధం ఉందనే పొరపడుతుంటారు. అలా అనుకునే ఎవరో ఆంగ్ల వికీలో వ్రాసినట్టున్నారు. వాస్తవానికి కుంటాల జలపాతం కాని, ఆ జలపాతానికి సంబంధించిన కడెం నది కాని ఈ కుంటాల గ్రామం/ మండలానికి ఎలాంటి సంబంధం లేదు. కుంటాల జలపాతం ఉన్నది ఆదిలాబాదు డివిజన్‌లోని నేరడిగొండ మండలంలో అయితే ఈ కుంటాల మండలం నిర్మల్ డివిజన్ లోనిది. కుంటాల (బి) అనే గ్రామం నేరెడికొండ మండలంలో ప్రత్యేకంగా ఉన్నది. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:53, 31 జూలై 2013 (UTC)
- పై లింకులన్నీ చూశాను. ఆంగ్లవికీలోని కుంటాలా జలపాతం వ్యాసంలో ఈ జలపాతం నేరడికొండ మండలంలో ఉందనే వ్రాశారు, కాకుంటే కుంటాల గ్రామం లింకులు మాత్రం కుంటాల మండల కేంద్రానికి దారితీస్తున్నాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:10, 31 జూలై 2013 (UTC)