చర్చ:కేలండర్ 2012
తాజా వ్యాఖ్య: వారపు మొదటిరోజు టాపిక్‌లో 13 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
కోడ్ మార్పు
మార్చుమీరు వ్రాసిన కోడు ప్రతి సంవత్సరం, ఆ సంవత్సరపు కాలెండరు చూపిస్తున్నట్లున్నది. కాబట్టి, వ్యాసం పేరును "క్యాలెండరు 2012" ను "ఈ సంవత్సరపు క్యాలెండరు"గా మార్చితే బాగుంటుందంటారా? "క్యాలెండరు 2012" వ్యాసంని ఏ సంవత్సరం చదివినా, 2012 క్యాలెండరు చూపించేలా చేయడం ఎలా?
- మీరు సరిగా గుర్తించారు. నేను మార్పు చేశాను. --అర్జున 08:49, 1 జనవరి 2012 (UTC)
వారపు మొదటిరోజు
మార్చువారం ఆదివారంతో మొదలైతే బాగుంటుందా? లేక, సోమవారంతో మొదలైతే బాగుంటుందా?
- ఇప్పుడున్నట్లుగా ఆదివారంతో మొదలవడమే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:06, 3 జనవరి 2012 (UTC)