చర్చ:కొండగట్టు
తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు మార్పు గురించి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు
వర్గీకరణ గురించి
మార్చుఈ వ్యాసము ఒక గుడి ఉన్న ప్రదేశము గురించి మాట్లాడుతుంది. దీనిని నగరం కంటేకూడా దర్శనీయ స్థలాలలో పెడితే బాగుంటుంది. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 05:04, 15 జనవరి 2006 (UTC)
వ్యాసం పేరు మార్పు గురించి
మార్చుఈ వ్యాసంపేరు కొండగట్టు అని ఉంది. కానీ వ్యాసంలో దేవాలయం గురించిన సమాచారం ఉంది. కాబట్టి, వ్యాసంపేరును 'కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం' గా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:06, 16 ఫిబ్రవరి 2023 (UTC)
- అది గ్రామం కాదు.ప్రదేశం.ప్రణయ్ రాజ్ గారు సూచించిన విధంగా మార్చాలని నా అభిప్రాయం. తరలింపు చేయాలి. యర్రా రామారావు (చర్చ) 05:17, 16 ఫిబ్రవరి 2023 (UTC)