చర్చ:కొడంగల్
ఈ ఊరి పేరును కోడంగల్ అని కాక కొడంగల్ అని వ్రాస్తారని అనుకుంటాను. ఉదాహరణకు బొమ్మ:Kodangal 01.jpg ఈ ఫోటోలో చూడండి --వైజాసత్య 00:16, 1 సెప్టెంబర్ 2008 (UTC)
- అవునూ మీరు చెప్పినది సరైనదే, కాని ఈ మండలపు గ్రామ వ్యాసాలలో కోడంగల్ అనే లింకులున్నాయి. చిన్న మార్పుకై ప్రతి గ్రామ వ్యాసంలో దిద్దుబాటు ఎందుకని వదిలేశాను. మీరు బాటు ద్వారా సరిచేయండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 13:19, 1 సెప్టెంబర్ 2008 (UTC)
కొడంగల్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కొడంగల్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.