చర్చ:కొమరం పులి

తాజా వ్యాఖ్య: 14 సంవత్సరాల క్రితం. రాసినది: Chavakiran

సినిమా రాక ముందే పేజీ తయారు చేయటం అంత సబబు కాదు అని, తెవికీ విజ్ఞాన సర్వస్వమే గానీ వాణిజ్య ప్రకటనల సాధనం కాదనీ, కార్యదర్శులు నాకు ముందే తెలిపారు. అయితే వేదిక:తెలుగు సినిమా లో కొమరం పులి ఆడియో విడుదల అని వ్రాయగా ఈ చిత్రం పైన లింకు ముందే సృష్టింపబడి ఉన్నది. (పేజీ చూస్తూ ఉంటే నేనే అజ్ఞాతంగా వ్రాశానేమో అని లీలగా జ్ఞాపకం వస్తున్నది.) మూలాలు లేని సమాచారాన్ని తీసివేసి (ద్విపాత్రభినయం), మరింత సమాచారం చేర్చాను.

ఖచ్చితంగా చిత్రం విడుదలయ్యే వరకు వికీలో పేజీ ఉండకూడదు అని నియమం ఉంటే పేజీని తొలగించండి. ధన్యవాదాలు - వీర శశిధర్ జంగం 04:01, 12 జూలై 2010 (UTC)Reply

అటువంటి నియమం ఏమీ లేదు. ఆధారాలతో కూడిన సమాచారం వ్రాయవచ్చు భేషుగ్గా. Chavakiran 05:34, 12 జూలై 2010 (UTC)Reply
Return to "కొమరం పులి" page.