కొమరం పులి (సినిమా)

(కొమరం పులి నుండి దారిమార్పు చెందింది)
కొమరం పులి
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.జె.సూర్య
కథ ఎస్.జె.సూర్య
చిత్రానువాదం ఎస్.జె.సూర్య
తారాగణం పవన్ కళ్యాణ్, నికిషా పటేల్
సంగీతం ఎ. ఆర్. రెహమాన్
గీతరచన చంద్రబోస్
పంపిణీ అల్లు అరవింద్
భాష తెలుగు

పరిచయంసవరించు

పవన్ కళ్యాణ్ పోలీసు ఆఫీసర్ గా చేసిన మొట్ట మొదటి చిత్రం. 1000 కి పైగ థియెటర్ లలొ విడుదల అవుతున్న మొదటి తెలుగు సినిమా. కాని ఫాన్స్ ని నిరాశపరిఛింది.