చర్చ:కొమురం భీమ్

తాజా వ్యాఖ్య: మరణించిన తేదీ టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
కొమురం భీమ్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

మరణించిన తేదీ మార్చు

కొమురం భీం మరణించిన తేదీ ఒక్కోచోట ఒక్కోలా ఉంది. అక్టోబరు 8 అని, అక్టోబర్ 17 అని, అక్టోబరు 19 అని, అక్టోబరు 27 అని ఉన్నాయి. ఏది సరియైనదో చూడగలరు.--Pranayraj1985 (చర్చ) 08:03, 27 అక్టోబరు 2015 (UTC)Reply

సూర్య పత్రికలో 1940 సెప్టెంబర్‌ 1 న వీరమరణం పొందినట్లుగా ఉన్నది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్.వీబ్లీ కాంలో With ninety well-armed police raided the hideout of Bheem on October 27, 1940 అనీ ఉన్నది. ఆంగ్లవికీ ప్రకారమైతే అక్టోబరు 8 అని సరిచేయాలి. దానికి కూడా సరైన ఆధారాలు లభ్యమగుటలేదు. యూట్యూబ్ లో కొమరం భీం 73వ వర్థంతి సభల వీడియోలో ఆయన విగ్రహం పై గల శిలా ఫలకం పై ఆయన "1940 సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి" నాడు మరణించినట్లు ఉన్నది. అది ఏతేదీయో తెలిస్తే స్పష్టత రావచ్చు.-- కె.వెంకటరమణచర్చ 14:57, 28 అక్టోబరు 2015 (UTC)Reply
1940 అక్టోబరు కేలండరు ప్రకారం అయితే అక్టోబరు 16 పౌర్ణమిగా యున్నది. కనుక ఈ విషయం పై సరైన మూలం అవసరమై యున్నది.-- కె.వెంకటరమణచర్చ 15:06, 28 అక్టోబరు 2015 (UTC)Reply
Return to "కొమురం భీమ్" page.