చర్చ:కోణార్క్
తాజా వ్యాఖ్య: వ్యాస సమాచారం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
వ్యాస సమాచారం
మార్చుకోణార్క్ సూర్యదేవాలయం పేరుతో కేవలం ఆలయ సమాచారం కోసమే ఒక వ్యాసం ఉంది. కాబట్టి ఈ వ్యాసంలో కోణార్క్ పట్టణం సమాచారం మాత్రమే ఉండేలా మారుస్తాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పండి. - రవిచంద్ర (చర్చ) 10:32, 12 అక్టోబరు 2021 (UTC)
- రవిచంద్ర గారూ దీనిని పట్టణ వ్యాసంగా విస్తరించి, కోణార్క సూర్య దేవాలయం గురించి పాక్షికంగా రాసి లింకు ఇస్తే సరిపోతుంది. మంచి ఆలోచన. అవసరం కూడా.అభ్యంతరం ఏమీ లేదు.పట్టణ సమాచారంతో విస్తరించగలరు.ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 10:47, 12 అక్టోబరు 2021 (UTC)