వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆర్కిటెక్చర్
వికీప్రాజెక్టు ఆర్కిటెక్చరుకు స్వాగతం |
ఆర్కిటెక్చర్ పోర్టలు | వికీప్రాజెక్టు పనులు | ఇన్ఫోబాక్సులు |
ఎలా దోహదించాలి | చిన్న వ్యాసాలను అభివృద్ది చేయడం | |
ప్రాజెక్టులో చేరండి | మొలక వర్గాలు |
|
|
మీరు ఆర్కిటెక్చర్ పై ఆసక్తి కలిగి ఉన్నారా? ఆర్కిటెక్చర్ గురించి జ్ఞానం అందజేయడం ముఖ్యం అని మీరు భావిస్తున్నారా? అయితే ఈ ప్రాజెక్టులో మాకు సహాయపడటానికి మిమ్మల్ని ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాము.
ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి కథనాలలో డేటాను ఎలా నిర్వహించాలో అనే దాని గురించి ఆలోచనలు అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇవి సూచనలు మాత్రమే, మీరు దృష్టి పెట్టడానికి మరియు ఈ ప్రాజెక్టులో సాగిపోవడానికి ఉపయోగపడే విషయాలు, మరియు వాటిని అనుసరించడానికి కనీసం మీరు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. మీకు రాయడం లేదా ప్రారంభించడం ఎలా అని తెలియకపోతే, క్రింది మార్గదర్శకాలను అనుసరించండి. మొట్టమొదటిది వ్యాసాన్ని రాయడానికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాము.
పరిధి సవరించు
ఈ వికీప్రాజెక్టు యొక్క లక్ష్యం:
- ప్రపంచవ్యాప్తంగా మరియు చారిత్రాత్మకంగా ఉన్నటువంటి నిర్మాణలను, భవనాలను పూర్తిగా అన్వేషించడం.
- ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్ట్, భవంతులు మరియు నిర్మాణాల గురించి మెరుగుపరచడం.
- ఆర్కిటెక్చర్, భవనాలు, నిర్మాణ సంబంధిత పేజీలపై సాధారణ సమస్యల గురించి చర్చించడానికి ఒక స్థలాన్ని అందించడం.
- వర్గం:ఆర్కిటెక్చర్ను నిర్వహించడం మరియు వర్గీకరించడం
- అన్ని పేజీల యొక్క ప్రమాణాలను Wikipedia:Cite sources కు అనుగునంగా మెరుగుపరచడం.
- నిర్మాణాలు, భవనాలు, నిర్మాణ సంబంధిత కథనాల కోసం ప్రమాణాలు మరియు మూసల అభివృద్ధి.
రచయితలకు సహాయం సవరించు
సమాచారపెట్టె సవరించు
పైన పేర్కొన్న మూసన్లు కింది 'సమాచారపెట్టె' 'తో పొందుపర్చబడి ఉంటాయి, ఇది ఒక వ్యాసంలో వేరుగా చేర్చబడుతుంది - ఇది తప్పనిసరి కాదు - తరచూ ఆర్కిటెక్చర్ కథనాలు ఇతర మార్గాల ద్వారా మొదట ఉదహరించబడ్డాయి:
- ఆర్కిటెక్ట్ (వాస్తు శిల్పి) గురించి రచించడానికి ఆర్కిటెక్ట్ సమాచారపెట్టె మూసను వాడండి.
- భవనాల గురించి రచించడానికి భవనం సమాచారపెట్టె మూసను వాడండి.
- వారధుల గురించి రచించడానికి వారధి సమాచారపెట్టె మూసను వాడండి.
వ్యాసాల శ్రేణిని నిర్వహించడానికి మూస సవరించు
- ఆర్కిటెక్చర్ కు సంభందించిన పేజీలకు, ముఖ్యమైన భవనాలు మరియూ కట్టడాల యొక్క చర్చ పేజీ మొదటిలో {{వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్}} అనే మూసను జోడించండి. మరింత సమాచారం కొరకు, క్రింద ఉన్న వ్యాస స్థాయి ను చూడండి.
ఉపయోగకరమైన వనరులు సవరించు
కొత్త వ్యాసాలు సవరించు
కొత్త వ్యాసాలను సృష్టించడానికి ఆవశ్యకత ఉన్న వ్యాసాల లింకును నొక్కండి
సభ్యులు సవరించు
మేము వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్ కోసం కొత్త సభ్యులను ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఈ జాబితాలో మీ పేరును ఇక్కడ పెట్టండి .
వికీప్రాజెక్టు వాడుకరి పెట్టెలు సవరించు
మీరు వాడుకోవడానికి కొన్ని మూస క్రింద ఉన్నవి
Code | Result | Usage | ||
---|---|---|---|---|
{{వాడుకరి వికీ ఆర్కిటెక్చర్}}
|
|
వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్ వాడుకరి పెట్టె | ||
{{వాడుకరి ఆర్కిటెక్టు}}
|
|
ఆర్కిటెక్ట్ల కొరకు వాడుకరి పెట్టె |
ఆర్కిటెక్చర్ వ్యాసాలు సవరించు
ముఖ్యమైన్ పేజీలు సవరించు
కొత్త వ్యాసాలు సవరించు
వికీప్రాజేక్టు ఆర్కిటెక్చర్ ఏర్పడిన తరువాత రూపుదిద్దుకున్న వ్యాసాలు.